సినిమా పాత్రను ఊహించండి

ఇచ్చట రెండు సూచనలు ఇవ్వబడును; చలనచిత్రం పేరు మరియు నటుడి పేరు. ఈ ఆధారాలు గూర్చి సమాధానాన్ని (పాత్ర పేరు) వ్రాయండి.
ఉదాహరణ: కల్కి 2898, ప్రభాస్ - భైరవ (సినిమాలో తన పాత్ర పేరు)
Quiz by
Surajrocks99
Rate:
Last updated: February 26, 2025
You have not attempted this quiz yet.
First submittedFebruary 23, 2025
Times taken1
Average score45.0%
Report this quizReport
4:00
ఇచ్చట సమాధానము వ్రాయబడను
0
 / 20 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
సినిమా పేరు
నటుడు పేరు
పాత్ర పేరు
తమ్ముడు (1999)
పవన్ కళ్యాణ్
సుభాష్ / సుబ్రమణ్యం
బద్రి (2000)
ప్రకాష్ రాజ్
నంద కిషోర్
నువ్వు నాకు నచ్చావ్ (2001)
ఆర్తి అగర్వాల్
నందిని "నందు"
ఇడియట్ (2002)
రవితేజ
చంటి
ఒక్కడు (2003)
ప్రకాష్ రాజ్
ఓబుల్ రెడ్డి
అతడు (2005)
రాజీవ్ కనకాల
పార్థు
పోకిరి (2006)
మహేష్ బాబు
కృష్ణ మనోహర్ "పాండు"
గమ్యం (2008)
అల్లరి నరేష్
గాలి శీను
వేదం (2010)
అల్లు అర్జున్
కేబుల్ రాజు
పిల్ల జమీందార్ (2011)
నాని
ప్రవీణ్ జయరామరాజు "పీజే"
జులాయి (2012)
సోను సూద్
బిట్టు
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
వెంకటేష్
పెద్దోడు
1: నేనొక్కడినే (2014)
కృతి సనన్
సమీర
బాహుబలి (2015)
అనుష్క శెట్టి
దేవసేన
పెళ్లి చూపులు (2016)
విజయ్ దేవరకొండ
ప్రశాంత్
బాహుబలి 2 (2017)
ప్రభాస్
అమరేంద్ర బాహుబలి / మహేంద్ర బాహుబలి
అరవింద సమేత (2018)
జూనియర్ ఎన్టీఆర్
వీర రాఘవ రెడ్డి
భరత్ అనే నేను (2018)
కియారా అద్వానీ
వసుమతి
జాతి రత్నాలు (2021)
నవీన్ పాలిషెట్టి
జోగిపేట శ్రీకాంత్
సరిపోదా శనివారం (2024)
ఎస్.జె.సూర్య
దయానంద్
Save Your Stats
Your Next Quiz
How many countries do you know? In this quiz, you've got 15:00 to name as many as you can. Go!
Can you name all the countries that have ever been members of OPEC, the Organization of Petroleum Exporting Countries?
Click on every square of the world map which contains a country starting with "C".
Drag the flag onto the correct country. Careful, though! One wrong move and the game ends.
11 Comments
+1
Level 68
Feb 23, 2025
ఇది చాలా బావుంది! ఈ ఇడియా బాగుంది!

"శ్రీకాంత్" ఆక్సేప్ట్ చెయ్యిరాదు? జోగిపేట అతను ఊరే

దయానంద్ మర్చాను, వేరే చిత్రాలు చూడలే, లేద గుర్తులే

+1
Level 63
Feb 25, 2025
fix చేశాను సోదర
+1
Level 68
Feb 25, 2025
సోదర ఏండి రా

మచ్చా నూ కల్కి చిత్రంలో బచ్చన్ కావు రా అన్న

+1
Level 68
Feb 23, 2025
accept "ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వుద్దో/అయ్యుపోద్దో" (he says ayyipoddo in the movie but its written everywhere are avvuddo)
+1
Level 63
Feb 25, 2025
తప్పు పరీక్షపై వ్యాఖ్యానించావురా
+1
Level 68
Feb 25, 2025
పండు కోశం
+1
Level 63
Feb 25, 2025
పాండు*
+1
Level 68
Feb 26, 2025
???? 2006
+1
Level 68
Feb 26, 2025
im out of ideas of what to add to the true and false quiz. added about 3 questions and edited order tho
+1
Level 68
Feb 26, 2025
^రా?స(్(అ|ఉ|ఆ)|(ా|ు))(ల్|ళ్)(ఖైమ|ఖా?య్మ)

this type in nearly broke my brain

+1
Level 63
Feb 28, 2025
what is this even supposed to say

అరేయ్ గుండెపోటు వస్తదిరా