thumbnail

తెలుగు ఫోనిక్స్ - సినిమా ఎడిషన్

మేము మీకు సంవత్సరం మరియు ఇస్తాము. చలనచిత్రం పేరు తెలుగులో వ్రాయండి. మీరు ఆంగ్లములో కూడా వ్రయచు!
Quiz by
Surajrocks99
Rate:
Last updated: March 17, 2025
You have not attempted this quiz yet.
First submittedFebruary 5, 2024
Times taken19
Average score43.3%
Report this quizReport
5:00
ఇక్కడ జవాబు వ్రాయండి
0
 / 30 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
 
సంవత్సరము
సూచన
సమాధానం
2011
ఈగలో రకం
కందిరీగ
1983
కారాగారంలో ఉండేవాడు
ఖైదీ
2008
ప్రయాణానికి ముగింపు
గమ్యం
2004
ఇద్దరి మధ్య పోరాటం, రాపిడి
ఘర్షణ
 
----------------------------------------------------------------
సమాధానం లేదు
2005
ఇవి బండికి నాలుగు ఉంటాయి
చక్రం
2005
ఛత్రముకు ప్రభువు
(మరాఠారాజ్యానికి నాయకుడు)
ఛత్రపతి
2002
యుద్ధంలో గెలిస్తే
జయం
1988
రాణి లక్ష్మీబాయికు ఇంకో పేరు
ఝాన్సీరాణి
 
----------------------------------------------------------------
సమాధానం లేదు
2002
చమత్కారమైన చోరుడు
టక్కరి దొంగ
2003
రవీంద్రనాథ్ గారి ఇంటిపేరు
ఠాగూర్
2012
శివుని వాయిద్యం
డమరుకం
2007
సంఘర్షణ యొక్క పర్యాయపదం
ఢీ
 
----------------------------------------------------------------
సమాధానం లేదు
1999
నీకన్నా చిన్న సోదరుడు
తమ్ముడు
 
----------------------------------------------------------------
సమాధానం లేదు
2011
ఎగుడుదిగుడు
దూకుడు
2005
ప్రతి భటుడి స్వభావంలో అవసరమైనిది
ధైర్యం
1963
నృత్యం చేసే మందిరం;
పాండవులు అజ్ఞాతవాసానికి సంబంధముంది
నర్తనశాల
2006
భాధ్యతలేని నిరుద్యోగి మనిషి
పోకిరి
2017
అనురాగము/వ్యామోహం/ప్రేమ కలిగింది
ఫిదా
2016
దేవాలయాలలో జరిగే అమిత ప్రాముఖ్యమైన ఉత్సవం
బ్రహ్మోత్సవం
2020
దేవవ్రతుడు మరోపేరు
భీష్మ
2002
కామదేవుడు; ప్రీతికు దేవుడు
మన్మథుడు
2007
ధర్మరాజు నుంచి దోచుకున్నోడు
యమదొంగ
1999
భూపాలుడు తనయుడు; యువరాజ
రాజకుమారుడు
2007
బాణము తగలాల్సిన చోట; గురి
లక్ష్యం
1979
అడవిలో జంతువులను పట్టుకునేవారు
వేటగాడు
1991
మిత్రునికి వ్యతిరేక పదము
శత్రువు
1950
ధనవంతుడు; వ్యాపారి
షావుకారు
2006
సైన్యంలో ఉన్నాడు; యుద్ధంలో పోరాడుతాడు
సైనికుడు
2014
గజిని సినిమాలో ఒక పాట, "నీ చుట్టూనే తిరుగుతుంది..."
హృదయం ఎక్కడున్నది
 
----------------------------------------------------------------
సమాధానం లేదు
క్ష
2016
రెప్పపాటు కాలం; నిమిషం కన్న తక్కువ కాలం
క్షణం
 
----------------------------------------------------------------
సమాధానం లేదు
Save Your Stats
Your Next Quiz
Based on the clues, can you guess these cities which start with each letter of the alphabet?
20 random countries have been removed from the map of the world! Can you identify them in 3 minutes?
Drag the flag onto the correct state. Careful, though! One wrong move and the game ends.
Drag the flag onto the correct country. Careful, though! One wrong move and the game ends.
6 Comments
+1
Level 68
Apr 10, 2024
how about a telugu definition instead, and remove the english?
+1
Level 63
Apr 11, 2024
👍
+1
Level 68
Jan 21, 2025
this is rn an english quiz, but marked as telugu. should be marked as english, and another telugu version should be made if possible

i like the quiz a lot tho!

why is there no year on the right side

+1
Level 68
Mar 13, 2025
bavundi
+1
Level 68
Mar 13, 2025
aint it మరాఠా or smth idk
+1
Level 63
Mar 17, 2025
fix chesa