రెండు అక్షరాల భూగోళశాస్త్రం

ఈ పరీక్షాలో సమాధాలు అన్ని రెండు అక్షరాలే!
Quiz by
Neodymium
Rate:
Last updated: November 21, 2024
You have not attempted this quiz yet.
First submittedNovember 21, 2024
Times taken1
Average score85.0%
Report this quizReport
4:00
ఇక్కడ వ్రాయండి
0
 / 20 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
జాడ
సమాధాలు
పాకిస్తాన్ లో అతిపెద్ద నది
సింధూ
1975లో భారతేదేశ రాష్ట్రం అయ్యింది
సిక్కిం
కొంకణి ఈ భారతీయ రాష్ట్రంలో మాట్లాడుతారు
గోవా
ఈ నది విజయవాడ పక్కన ప్రవాహిస్తుంది
కృష్ణా
ఇది రాయలసీమలో అతిపెద్ద నది
పెన్నా
మినోవా నాగరికత ఈ ద్విపం మీద ఉండేది
క్రీట్
మధ్యధరా సముద్రంలో ఒక దేశం
మాల్టా
ఐరోపాలో అతిపెద్ద నది
వోల్గా
ఈ అఖాతంలో ఎక్కువ ఎత్తు ఉన్న అలలు ఉంటాయి
ఫండి
త్రివిష్టపం/టిబెట్ కి రాజధాని
లాసా
చీనాలో నాల్గవ అతిపెద్ద నగరం
గ్వాంగ్జో
బాంగ్లాదేశ్ రాజధాని
ఢాకా
భారతదేశం రాజధాని
ఢిల్లీ
మాలాద్వీపాల (మాల్దీవ్స్) రాజధాని
మాలే
మాచు పీచు ఈ దేశంలో ఉంటుంది
పెరూ
బంగారము, ఉప్పు వర్తకం చేసి ఈ దేశం ఒకప్పుడు సామ్రాజ్యం
మాలి
తాజ్ మహల్ ఈ ఊరులో ఉంది
ఆగ్రా
ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద పర్వతం
ల్హోత్సే
ఈ ద్వీపం మీద 15 కోట్ల మంది ఉంటారు
జావా
కారిబ్బియ సముద్రంలో అతిపెద్ద ద్వీపం
క్యూబా
Save Your Stats
Your Next Quiz
Click all the landlocked countries without clicking any countries which border the sea.
Drag the flag onto the correct state. Careful, though! One wrong move and the game ends.
Drag the flag onto the correct country. Careful, though! One wrong move and the game ends.
Click the animals that live in South America without clicking any of the ones that don't!
2 Comments
+2
Level 79
Nov 21, 2024
గూఫీ
+1
Level 68
Nov 21, 2024
"గూఫీ" అనేది ఒక చోట కాదు అండి