| వివరణ | పదం | % Correct |
|---|---|---|
| బతుకుతున్నది | జీవి | 96%
|
| నీరు | జలం | 93%
|
| లేడి లాంటిది | జింక | 87%
|
| తల మీద ఉంటుంది | జుట్టు | 87%
|
| రాజస్థాన్ రాజధాని | జైపూర్ | 87%
|
| పిల్లలను పొడుకోపెట్టే పాట | జోల | 85%
|
| చంద్రుడు | జాబిలి | 83%
|
| రోగము | జబ్బు | 74%
|
| బతుకు | జీవితం | 74%
|
| బట్టలు మీద ఉంటాయి, వీటిలో వస్తువులు పెట్టొచ్చు | జేబు | 74%
|
| పతాకము | జెండా | 65%
|
| పందెం కాసి ఆడడము | జూదము | 61%
|
| బతుకుతున్నది, మృగము | జంతువు | 52%
|
| గుర్తు | జ్ఞాపకము | 28%
|
| చోళము | జొన్న | 15%
|