| వివరణ | పదం | % Correct |
|---|---|---|
| మాటలు వినిపించే చలనచిత్రం | టాకీ | 79%
|
| తలపై వేసుకున్నది | టోపీ | 79%
|
| కొబ్బరికాయ | టెంకాయ | 79%
|
| రోగాల పోరాట నేర్పే బలహీనమైన రోగక్రిమిలున్న మందు | టీకా | 61%
|
| తెలివి, సాధారణంగా దొంగలని ఇది అంటారు | టక్కరి | 61%
|
| పంపిన లేఖలు, ఉత్తరాలు | టపా | 54%
|
| ఒక రకమైన గెట్టి చెక్క | టేకు | 54%
|
| గురువు | టీచరు | 43%
|
| ఒక ఎఱ్ఱ పండు, తక్కాళీ | టమోటా | 39%
|
| అపరాహ్ణం/మధ్యాహ్నము తిన్నె భోజనము | టిఫిను | 25%
|
| పదాలు మధ్యలో "ట" పెట్టే సంధి | టుగాగమసంధి | 14%
|
| డబ్బులు తయ్యరుచేసే చోటు | టంకశాల | 7%
|
| వంకర | టొంకు | 4%
|