| వివరణ | పదం | % Correct |
|---|---|---|
| జుట్టు సరిచెయ్యడానికి వాడేది | దువ్వెన | 96%
|
| సన్న తాడు | దారము | 91%
|
| ఇవి నూనెతో ఎలుగీస్తే వెల్తురు ఇస్తాయి | దీపం | 89%
|
| అవసరం ఉన్నోళ్లకు డబ్బు/వస్తువులు ఇవ్వడం | దానం | 84%
|
| దగ్గరకి వ్యతిరేక పదము | దూరం | 84%
|
| గాలిలో ఉన్న చిన్న మట్టిలాంటిది | దుమ్ము | 82%
|
| చోరుడు | దొంగ | 82%
|
| ధైర్యం | దమ్ము | 78%
|
| వైపు | దిక్కు | 73%
|
| ఒళ్లు, శరీరము | దేహము | 64%
|
| మసాలా, కోణ రకాల్లో వచ్చే తిండి; అట్టు | దోశ | 64%
|
| చూపు | దృష్టి | 56%
|
| రాజు, జమీందారు, భూస్వామి | దొర | 49%
|
| కొట్టుట (ఇవి తినడం మంచిది కాదు) | దెబ్బ | 33%
|
| వాళ్ళతో సందేశాలు తీసుకున్నే వ్యక్తి | దూత | 24%
|