పంతొమ్మిదవ శతాబ్దం - Statistics

General Stats
  • This quiz has been taken 1 times
    0 since last reset
  • The average score is 0 of 20
Answer Stats
సంవత్సరం వివరణ సమాధానం % Correct
౧౮౩౭–౧౯౦౧ ఈ రాణి అరవై నాలుగు సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది రాణి విక్టోరియా
0%
౧౮౮౯ ఈ మేడ ప్రపంచంలో అత్యెత్తైన మానవ నిర్మిత నిర్మాణం {ఐఫిల్} మేడ
0%
౧౮౭౭ ఈ అవిస్కర్త ఫొనొగ్రఫ్ తయిరిపెర్తరు థామస్ ఎడిసన్
0%
౧౮౭౩ లెవీ స్ట్రాస్ ఈ కనిపెట్టిన బట్టల రకం నీల జీన్స్
0%
౧౮౬౯ ఈ కాలువ ఈజిప్టులో పూర్తయింది సూయజ్ కాలువ
0%
౧౮౬౫ ఈ రాజకీయ నాయకుడు ఒక నాటకశాల లో ఎవరొ హత్య చేశారు అబ్రహం లింకన్
0%
౧౮౫౭ ఈ దేశంలో దాన్ని వలస రాజ్యం చేస్తున్న దేశం పై పెద్ద విప్లవం జరుగుతుంది భారతదేశం
0%
౧౮౪౭ ఈ కర్ణాటక సంగీత రచయిత మరణిస్తాడు త్యాగరాజ
0%
౧౮౪౪ "What hath God wrought" ఈ కొత్త సాంకేతికం తో పంపిచ్చిన మొదటి సందేశం తంతి
0%
౧౮౩౯–౧౮౬౦ ఈ మందు కారణంగా చైనా రెండు యుద్ధాలు చేస్తుంది. నల్లమందు
0%
౧౮౩౬ ఈ స్వల్పకాలిక గణతంత్రం మెక్సికో నుండి స్వాతంత్ర్యం ప్రకటించింది టెక్సాస్
0%
౧౮౩౧ ఈ ప్రకృతి శాస్త్రవేత్త ప్రపంచాన్ని పర్యటిస్తాడు చార్లెస్ డార్విన్
0%
౧౮౨౫ ఈ కాలువ గొప్ప సరస్సులను (అంధ) సముద్రం తో కలుపుతుంది ఈరీ కాలువ
0%
౧౮౧౬–౧౮౨౮ ఈ వీరుడు-రాజు చాలా జులూ జాతులను సంయోగింస్తాడు షాకా జులూ
0%
౧౮౨౪ ఈ స్వరకర్త వారి ౧౯వ మరియు చివరి పాటను పూర్తి చేసారు లుడ్విగ్ వాన్ బీథోవెన్
0%
౧౮౧౯ ఈ "విమోచకుడు" గ్రాన్ కొలంబియా మొదటి రాష్ట్రపతి అవుతాడు సిమోన్ బోలివర్
0%
౧౮౧౮ మేరీ షెల్లీ ఈ పుస్తకాన్ని వ్రాస్తుంది ఫ్రాంకెంస్టైన్
0%
౧౮౧౫ ఈ యుద్ధంతో, నెపోలియన్ ఓడిపోతాడు. అతను మళ్లీ యుద్ధం చేయడు. వాటర్లూ యుద్ధం
0%
౧౮౦౪ ఈ దేశం బానిసల విప్లవం తర్వాత స్వతంత్రం గా అవుతుంది హైతీ
0%
౧౮౦౩ అమెరికా పరాసుదేశం నుండి ఈ భూభాగం కొనుతుంది లూసియానా
0%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz since the last reset