| Question | Answer | % Correct |
|---|---|---|
| ఇందులో ఎక్కువ మంది ఉన్నారు | ఆంగ్లదేశం | 0%
|
| డేవిడ్ అనే సాధువు వాడు వాళ్ళ రక్షక సాధువు | వేల్సు | 0%
|
| వాళ్ళ అతిపెద్ద పర్వతం (బెన్ నేవిస్) ఇక్కడ ఉంది | స్కాచిదేశం | 0%
|
| ఎక్కువ భూమి తో ఉండేది | ఆంగ్లదేశం | 0%
|
| దీని రాజధాని బెల్ఫాస్టు | ఉత్తర హిబర్నొదేశం | 0%
|
| అతిపెద్ద గొఱ్ఱె-మనిషి నిష్పత్తి (ప్రతి మనుషికి ఎన్ని గొఱ్ఱెలు ఉన్నాయని) | వేల్సు | 0%
|
| సంయుక్త రాజ్యం శాసనసభ కంటే దీనికి సొంత శాసనసభ లేదు | ఆంగ్లదేశం | 0%
|
| దాని జండా కోసం సంయుక్త రాజ్యం జండా వాడుతోంది | ఉత్తర హిబర్నొదేశం | 0%
|
| ప్రిన్సిపాలిటీ (మిలీనియం) రంగస్థలం ఇక్కడ ఉంది (ఆటలు ప్రదేశించే మండపం) | వేల్సు | 0%
|
| ఎక్కువ సముద్రతి ద్వీపాలు ఉన్నాయి | స్కాచిదేశం | 0%
|
| గల్ఫ్ లో బ్రిటిష్ ఓపెన్ ఇక్కడే అతి-ఎక్కువ సార్లు జరిగింది | స్కాచిదేశం | 0%
|
| ల్లంఫైర్ప్వ్ల్ల్గ్వింగిల్ల్ అనే ఊరు ఉంది | వేల్సు | 0%
|
| ఇక్కడ కార్న్వాల్ అనే జిల్లా ఉంటుంది | ఆంగ్లదేశం | 0%
|
| సం.రా. లో అతిపెద్ద సరస్సు ఇక్కడ ఉంటుంది, దేశం భూమి లో ఇది ౩ శాతం. | ఉత్తర హిబర్నొదేశం | 0%
|
| గుడ్ ఫ్రైడే ఒప్పందం 1998లో ఇక్కడ సంతకం పెట్టరు | ఉత్తర హిబర్నొదేశం | 0%
|
| "ఫోర్త్ ఫిర్త్", "క్లైడ్ ఫిర్త్" లాంటివి ఇక్కడ ఉంటాయి. | స్కాచిదేశం | 0%
|
| టోనీ బ్లేర్ ఇక్కడ పుట్టాడు | స్కాచిదేశం | 0%
|
| డిలన్ అనే పేరు ఇక్కడ నుండి వచ్చింది | వేల్సు | 0%
|