ఖ తో మొదలయ్యే పదాలు - Statistics

General Stats
  • This quiz has been taken 36 times
  • The average score is 8 of 15
Answer Stats
వివరణ పదం % Correct
తప్పకుండా, పక్కాగా ఖచ్చితం
93%
అంతరిక్ష శాస్త్రం ఖగోళశాస్త్రం
82%
చేతిలో పట్టుకున్న ఆయుధం ఖడ్గం
75%
"నిండు"కి వ్యతిరేక పదము ఖాళీ
64%
కారాగారాల్లో నిర్బంధించిన వ్యక్తి ఖైదీ
61%
గాడిద ఖరము
54%
ఏడు ఉంటయ్యి, దేశాలు కంటే పెద్దవి ఖండం
54%
దేశానికి/సంస్థకున్న డబ్బు, ఆదాయం ఖజానా
50%
ఒక కొమ్ము ఉన్న పెద్ద జంతువు ఖడ్గమృగం
46%
కొనుకుంటున్నపుడు కట్టాల్సింది ఖర్చు
46%
ఒక రకమైన తియ్యని ఫలము ఖర్జూరము
43%
వస్తువు విలువు, ఎక్కువ విలువు ఖరీదు
39%
హత్య ఖూనీ
25%
సంతోషము ఖుషీ
18%
తప్పకుండా, పక్కాగా ఖాయం
4%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz