గ తో మొదలయ్యే పదాలు - Statistics

General Stats
  • This quiz has been taken 33 times
  • The average score is 10 of 15
Answer Stats
వివరణ పదం % Correct
నింగి, ఆకాశం, అసాధ్యము గగనము
96%
మూడు అడుగుల కొలత, ఏనుగు గజము
88%
రేఖ గీత
88%
వాన మిమ్మల్ని తడవకుండా ఆపే వస్తువు గొడుగు
83%
ప్రతి గదికి నాలుగు ఉంటాయి గోడ
79%
కళ్లజోడులు, కిటికీలు దీనితో చేస్తారు గాజు
75%
త్వరగా పరిగెత్తే పని చేసే జంతువు గుఱ్ఱము
71%
విజయం గెలుపు
71%
నీళ్లు అన్నంతో చేసిన పేదవాళ్ళ ఆహారం గంజి
67%
ఇల్లు గృహము
63%
బఱ్ఱె గేదె
63%
ఆహారం ఈ వస్తువులో పెట్టి తింటారు గిన్నె
58%
విత్తనం, బీజము గింజ
46%
మర్యాదతో సంబందించినది గౌరవము
46%
మధ్యలో ఖాళీగా ఉన్న స్థూపం గొట్టము
0%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz