| Question | Answer | % Correct |
|---|---|---|
| విజయవాడ పక్కన ప్రవాహిస్తుంది | కృష్ణా | 100%
|
| బంగాళాఖాతంలోకి కలిసిపోతుంది | రెండూ | 100%
|
| కర్ణాటకంలో ప్రవాహిస్తుంది | కృష్ణా | 100%
|
| భద్రాచలం పక్కనుంటుంది | గోదావరి | 100%
|
| నాగార్జునసాగర్ ఆనకట్ట ఈ నదిపై కట్టారు | కృష్ణా | 100%
|
| శ్రీశైలం పక్కనుంటుంది | కృష్ణా | 100%
|
| దానికి "దక్షిణ గంగా" అనే పేరుంది | గోదావరి | 50%
|
| ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ఎక్కువగా ఈ నది నుండి వచ్చింది | కృష్ణా | 50%
|
| దాని పేరుతో ఆంధ్రప్రదేశ్లో జిల్లా ఉంది | రెండూ | 50%
|
| కాళేశ్వరం పక్కనుంటుంది | గోదావరి | 50%
|
| దాని మూలం మహరాష్ట్రంలో | రెండూ | 50%
|
| తుంగభద్ర నది దాని ఉపనది | కృష్ణా | 0%
|
| మహాబళేశ్వరం దగ్గర మొదలవుతుంది | కృష్ణా | 0%
|
| దాని ముఖభూమిలో కోనసీమ ద్వీపాలుంటాయి | గోదావరి | 0%
|
| త్రయంబకేశ్వర కొండల్లో మొదలవుతుంది | గోదావరి | 0%
|