విష్ణువు పేరా శివుడి పేరా?

కొన్ని పేర్లు రాసిచ్చాం. ప్రతి ఒక్క పేరు ఏ దేవుడి నామమో మీరు చెప్పాలి.
వారి అవతారాల పేర్లు కూడా ఉండవచ్చు.
Quiz by
thread
Rate:
Last updated: January 28, 2025
You have not attempted this quiz yet.
First submittedJanuary 28, 2025
Times taken9
Average score100.0%
Report this quizReport
4:00
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
1. ఈశానుడు
విష్ణువు
శివుడు
2. శంభువు
విష్ణువు
శివుడు
3. గోవిందుడు
విష్ణువు
శివుడు
4. త్ర్యంబకేశ్వరుడు
విష్ణువు
శివుడు
5. అచ్యుతుడు
విష్ణువు
శివుడు
6. రాముడు
విష్ణువు
శివుడు
7. హరుడు
విష్ణువు
శివుడు
8. మహాదేవుడు
విష్ణువు
శివుడు
9. జనార్దనుడు
విష్ణువు
శివుడు
10. కృష్ణుడు
విష్ణువు
శివుడు
11. చంద్రశేఖరుడు
విష్ణువు
శివుడు
12. శంకరుడు
విష్ణువు
శివుడు
13. రుద్రుడు
విష్ణువు
శివుడు
14. ఏడుకొండలవాడు
విష్ణువు
శివుడు
15. వాసుదేవుడు
విష్ణువు
శివుడు
Save Your Stats
Your Next Quiz
How many countries do you know? In this quiz, you've got 15:00 to name as many as you can. Go!
Name all 50 states in the USA. Easy, right?
Clearly the most important "quiz" on JetPunk.
Drag the pin onto the correct country. Careful, though! Three wrong moves and the game ends.
22 Comments
+2
Level 68
Jan 28, 2025
బాగుంది పరీక్షా! ఇప్పుడే ని పరీక్షలు చేస్తూ ఉన్నపుడు నువ్వు ఈ పరీక్షని విడుదల చేసావు! ఇకపై, నేను ఇలాగ ఎదో పరీక్షా చెయ్యాలని అనుకున్న! ఇలాంటి పరీక్షలు చాల చెయ్యండి!
+2
Level 79
Jan 28, 2025
రియల్
+2
Level 68
Jan 28, 2025
హరుడు వ్రాయడం మర్చిపోయాను. దాని కంటే నేను అన్ని సరిగ్గా పెట్టాను!
+2
Level 68
Jan 28, 2025
శివుని* కదా?

శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు!

+2
Level 79
Jan 28, 2025
-ఉని అనేది -ఉడి అనేదాని ప్రాచీన రూపం అనుకుంటా
+3
Level 68
Jan 28, 2025
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా! ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా!
+3
Level 63
Jan 28, 2025
శివునికి మరో పేర్లు; కుదిరితే మరో పరీక్ష చేస్తే వినియోగించండి:

అభయంకర

నీలకంఠ

మృత్యుంజయ

మహేశ్వర

కాలభైరవ

ఫాలాక్షుడు

+1
Level 68
Jan 28, 2025
నటరాజు

ఇంకా ఇల్లాంటి చాల పరీక్షలు చెయ్యండి! ఇల్లంటాది ఇంకోటి, ఇంకా ఇతర దేవుళ్లకు ఇంకోటి.

(త్రిదేవి కోసం, ఇత్యాది)

+2
Level 79
Jan 28, 2025
తప్పకుండా

దీనికి ఎక్కువగా అమరకోశం చూసాను, వచ్చే పరీక్షల్లో విష్ణుసహస్రనామం, శివసహస్రనామం కూడా చూడచ్చు.

ఇంకా ద్రావిడ పేర్లు పెట్టగలిగితే బాగుండేది, "ఏడుకొండలవాడు"లాంటివి

+2
Level 79
Jan 28, 2025
బెట్
+3
Level 63
Jan 28, 2025
పరీక్షా అయితే బాగుంది మాస్టారు!

చంద్రశేఖర తప్ప అని సరైన సమాధానంతో పూర్తీ చేశాను.

+2
Level 79
Jan 28, 2025
చంద్రశేఖరుడంటే ఆయిన జాబిలి బింబాన్ని ధరిస్తాడు కాబట్టి
+1
Level 68
Jan 28, 2025
పరీక్ష అయ్వియిపోయిన తరువాత వివరాలు ఉండేలా పెట్టు
+2
Level 79
Jan 29, 2025
బహుశా, కొన్న పేర్ల అర్థాలు అంత తేలికగా అర్ధమ అవ్వవనుకుంటా
+1
Level 68
Jan 29, 2025
ఒక పాటలో నేను "కైలాసవాసి" చూసాను
+2
Level 79
Jan 30, 2025
యః
+1
Level 68
Feb 3, 2025
సీక్వెల్ మాసం ఎప్పుడొస్తుందో...
+1
Level 68
Feb 5, 2025
https://www.lyricstape.com/album/om-namo-venkatesaya-veyi-naamaala-vaadu-song-lyrics/29/975

ఇది చూడండి

+1
Level 79
Feb 5, 2025
మంచి ప్రయత్నం న్యో

నేను తెలుగు పాటలు వినను

+1
Level 68
Feb 22, 2025
దేవుడి పాటలు వినవా?
+1
Level 79
Feb 22, 2025
telugu pona ahh
+1
Level 68
Feb 21, 2025
మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళకరుడు మా శ్రీనివాసుడు