| Color | సంబంధం | జిల్లా | % Correct |
|---|---|---|---|
| Green | అరకులోయ ఉన్న జిల్లా... | అల్లూరి సీతారామ రాజు | 100%
|
| Green | దానికి పేరిచ్చిన పురుషుడి పుట్టిన జిల్లా... | విశాఖపట్నం | 100%
|
| Blue | తిరుమల ఉన్న జిల్లా... | తిరుపతి | 67%
|
| Yellow | ఆంధ్రలో అతిపెద్ద జనాభా ఉన్న జిల్లా... | ప్రకాశం | 67%
|
| Green | దాని కంటే తక్కువ పరిమాణమున్న ఒకే ఒక జిల్లా... | హైదరాబాదు | 33%
|
| Green | అదే వర్ణం తో మొదలయ్యే పేరున్న జిల్లా... | హనుమకొండ | 33%
|
| Green | దాని పేర్లో చివరి ప్రత్యయం ఈ జిల్లా పేర్లో కూడా ఉంది: | నల్గొండ | 33%
|
| Green | అక్కడ నించి రాష్ట్ర సరిహద్దు దాటితే వచ్చే జిల్లా... | పల్నాడు | 33%
|
| Blue | దాని తప్ప ఈ జిల్లాలోనే భారతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐ.ఐ.టీ) ఉంది: | సంగారెడ్డి | 33%
|
| Blue | దాని పేర్లో మొదటి అక్షరాన్ని మారిస్తే ఈ జిల్లా పేరు వస్తుంది: | రంగారెడ్డి | 33%
|
| Blue | ఆ జిల్లాలో మొదలయ్యే హైదరాబాదు వెలి చుట్టు బాటు (ఔటర్ రింగ్ రోడ్) ఉత్తర కొన ఉన్న జిల్లా... | మేడ్చలు-మల్కాజ్గిరి | 33%
|
| Blue | దాని దక్షిణ సరిహద్దైన మూసీ నదికి మూలమైన జిల్లా... | వికారాబాదు | 33%
|
| Blue | అక్కడ నించి నైరుతి దిక్కులో వెళ్తే వచ్చే జిల్లా... | నారాయణపేట | 33%
|
| Yellow | ఆ జిల్లానూ ఈ జిల్లానూ ఒకే దశాబ్దంలో ఏర్పడ్డాయి: | విజయనగరం | 33%
|
| Yellow | దాని పేర్లో మొదటి మూడు అక్షరాలు ఈ జిల్లా కేంద్ర కార్యాలయ నగరం పేర్లోనూ మొదటి మూడు అక్షరాలు: | ఎన్టీఆర్ | 33%
|
| Yellow | అది ఈ జిల్లాలో భాగంగా ఉండేది: | కృష్ణా | 33%
|
| Yellow | అందులోని అతిపెద్ద ద్వీపం కంటే పెద్ద ద్వీపమున్న జిల్లా... | కోనసీమ | 33%
|
| Yellow | అది ఈ జిల్లా లో భాగంగా ఉందేది: | తూర్పు గోదావరి | 33%
|
| Red | తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మామిడి రకం మూల జిల్లా... | నంద్యాల | 33%
|
| Red | అది ఈ జిల్లాలో భాగంగా ఉందేది: | కర్నూలు | 33%
|
| Red | దాని ప్రధాన నగరం నించి నది దాటి వెళ్తే వచ్చే జిల్లా... | జోగులాంబ గద్వాలు | 33%
|
| Red | దానిపేర్లోనూ ఈ జిల్లాపేర్లోనూ దేవీ పేర్లున్నాయి: | పార్వతీపురం మన్యం | 33%
|
| Red | దానికి తూర్పున జిల్లా... | శ్రీకాకుళం | 33%
|
| Red | ఆ జిల్లా మొదటి అక్షరం ఈ జిల్లా సామాన్య పేర్లో కూడా మొదటి అక్షరం: | శ్రీ సత్యసాయి | 33%
|