thumbnail

తెలుగా యవనమా?

కిందున్న వాక్యాలు తెలుగు గురించా, యవన (గ్రీకు) భాష గురించా?
ఈ పరీక్ష ఇప్పుడు జరుగుతున్న తెలుగు-యవన JetPunk పోటీ గురించి తెలపడానికి చేసినది!
Quiz by
thread
Rate:
Last updated: February 17, 2025
You have not attempted this quiz yet.
First submittedFebruary 17, 2025
Times taken4
Average score60.0%
Report this quizReport
4:00
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
1. భారత-ఐరోపా భాషా కుటుంబానికి చెందినది
తెలుగు
యవనం
రెండూ
2. ఎక్కువ మందికి మాతృభాషైనది
తెలుగు
యవనం
3. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మాతృభాషగా ఎక్కువ మాట్లాడినది
తెలుగు
యవనం
4. ఆస్ట్రేలియా లో మాతృభాషగా ఎక్కువ మాట్లాడినది
తెలుగు
యవనం
5. "తూర్పు ఇటాలియాభాష" అనే పేరున్నది
తెలుగు
యవనం
రెండూ
6. అదే పేరుతో సొంత లిపి వాడేది
తెలుగు
యవనం
రెండూ
7. బ్రాహ్మీ నించి వచ్చిన లిప వాడేది
తెలుగు
యవనం
రెండూ
8. దాని ప్రాంతంలో ఒక సాంస్కృతిక భాషగా ప్రాచుర్యం పొందినది
తెలుగు
యవనం
రెండూ
9. దేశానికి అధికారిక భాషైనది
తెలుగు
యవనం
రెండూ
10. JetPunk (జెట్పంక్)లో భాగమున్నది
తెలుగు
యవనం
రెండూ
Save Your Stats
Your Next Quiz
Name all 50 states in the USA. Easy, right?
These movies mentioned the title of the movie in the film. Fill in the quotes with the name of the movie.
Can you guess each country based on three one-word clues?
Drag the flag onto the correct country. Careful, though! One wrong move and the game ends.
1 Comments
+1
Level 68
Feb 17, 2025
Bagundi!

lokabhashalandu telugu lessa!