| అక్షరం | నగరం | % Correct | |
|---|---|---|---|
| అ | ఆరెంజి కౌంటీలో ఒక యోజిత నగరం | అర్వైను | 0%
|
| ఆ | డిస్నీలాండున్న ఊరు | ఆనహైం | 0%
|
| ఇ | కోచెల్లా సంగీత ఉత్సవం జరిగే స్థలం | ఇండియో | 0%
|
| ఎ | శాక్రమెంటో పక్కన ఒక పెద్ద ఉపనగరం | ఎల్కు గ్రోవు | 0%
|
| ఏ | ఇక్కడున్న కప్ప గురించి మార్క్ ట్వేన్ కథ రాసారు | ఏంజెల్సు కాంపు | 0%
|
| ఒ | కెనడాలోని ప్రాంతం నించి పేరు తీసుకున్న ఊరు | ఒంటారియో | 0%
|
| ఓ | అఖాత వంతెన (బే బ్రిడ్జి) ద్వారా "శ" నగరానికి సంధించినది | ఓక్లాండు | 0%
|
| క | యాపిల్ ప్రధాన కార్యాలయం | కూపెర్టీనో | 0%
|
| గ | గ్రిఫిత్ పార్కు, బర్బాంకు పక్కన ఒక ఊరు | గ్లెండేలు | 0%
|
| చ | స్వామినారాయణ దేవాలయమున్న నగరం | {చీనో} హిల్సు | 0%
|
| జ | అదే పేరున్న జాతీయ ఉద్యానవనానికి పక్కనున్నది | జాషువా ట్రీ | 0%
|
| ట | దక్షిణ అఖాతం (సౌత్ బే) ప్రాంతంలో "ల" నగరానికి ఉపనగరం | టారెన్సు | 0%
|
| డ | ఒక విదేశ రాజధాని నగరం పేరున్నది | డబ్లిను | 0%
|
| త | అక్కడ ఒక రకమైన చెట్టు సమృద్ధివల్ల దాని పేరి వచ్చింది | తౌజెండోక్సు | 0%
|
| న | వైను పానానికి పేరున్న ఊరు | నాపా | 0%
|
| ప | కాలిఫోర్నియా సాంకేతిక విశ్వివిద్యాలయమున్న ఊరు | పాసడీనా | 0%
|
| ఫ | మధ్య లోయలో అతిపెద్ద నగరం | ఫ్రెస్నో | 0%
|
| బ | కాలిఫోర్నియా విశ్వివిద్యాలయం మొదటి ప్రాంగణమున్న ఊరు | బెర్కెలీ | 0%
|
| మ | యాపిలు ప్రధాన కార్యాలయమున్న ఊరు | మౌంటెన్వ్యూ | 0%
|
| య | హంబోల్టు కౌంటీ సీటు | యురేకా | 0%
|
| ర | ఇన్లాండెంపైరు ప్రాంతంలో అతిపెద్ద నగరం | రివర్సైడు | 0%
|
| ల | చలనచిత్ర పరిశ్రమకు కేంద్ర నగరం | లాసేంజలెసు | 0%
|
| వ | టులారీ కౌంటీ సీటు | వైసేలియా | 0%
|
| శ | కేబులు బంళ్ళకు బాగా తెలిసిన నగరం | శాన్ఫ్రాన్సిస్కో | 0%
|
| ష | షాస్టా సరస్సుకు దగ్గరున్న నగరం | షాస్టా లేకు | 0%
|
| స | శానోజే తర్వాత సిలికాన్వ్యాలీ లో పెద్ద నగరం | సన్నీవేలు | 0%
|
| హ | ఆరెంజి కౌంటీలో తీరం పక్కన అతిపెద్ద నగరం | {హంటింగ్టను} బీచి | 0%
|