| ఇలాంటి ఒకే మిగిలిన జిల్లా | జిల్లా | % Correct |
|---|---|---|
| దాని పేర్లో మొదటి వర్నం గకారం | గుంటూరు | 100%
|
| తెలంగాణతోనూ బంగాళాఖాతంతోనూ దానికి సరిహద్దుంది | ప్రకాశం | 100%
|
| త్రిపుర రాష్ట్రం కంటే పెద్ద ప్రాంతం దానికి ఉంది | నెల్లూరు | 100%
|
| దాని ప్రధాన కేంద్ర నగరం ద్వీపం మీద ఉంది | కోనసీమ | 100%
|
| దాని పూర్తి పేర్లో ఒక వ్యక్తి ఇంటిపేరుంది | అల్లూరి | 100%
|
| ఒకప్పుడు ఆంధ్ర రాజధాని అక్కడుండేది | కర్నూలు | 100%
|
| 1970 దశాబ్దంలో జిల్లా ఏర్పడింది | విజయనగరం | 100%
|
| పది లక్షల కంటే తక్కువ జనసంఖ్య దానికి ఉంది | మన్యం | 100%
|
| దానికి ఒడ్డె (ఒడిషా) రాష్ట్రం తో సరిహద్దు | శ్రీకాకుళం | 100%
|
| దాని పేరు ఒక చారిత్రక ప్రాంతం నించి వచ్చింది | పల్నాడు | 100%
|
| శ్రీ అని దాని పేర్లో ఉంది | శ్రీ సత్యసాయి | 100%
|
| దాని ప్రధాన కేంద్ర నగరం ఒక ఉపనగరం | అనకాపల్లి | 100%
|
| ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంది | విశాఖపట్నం | 100%
|
| దాని పేరు ముఖ్యమంత్రి కాని వ్యక్తి పేరు | అన్నమయ్య | 100%
|
| అక్కడ సఘం కంటే ఎక్కువ మంది ఒక నగరంలోనే ఉంటారు | ఎన్.టి.ఆర్ | 100%
|
| అక్కడ ఒక త్రిలింగ క్షేత్రముంది | నంద్యాల | 100%
|
| దానికి తెలంగాణ తో సరిహద్దుంది | ఏలూరు | 100%
|
| దాని అధికారిక పేరు ఒక ముఖ్యమంత్రి పేరు మీద పెట్టారు | కడప | 100%
|
| ఒక జాతీయ ఉద్యానవనం అక్కడుంటుంది | తిరుపతి | 100%
|
| దాని ప్రధాన కేంద్ర నగరం ఇంకో జిల్లా ప్రధాన కేంద్రంగా ఉండేది | కాకినాడ | 100%
|
| 2022లో ఏర్పడింది | బాపట్ల | 100%
|
| రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉంది | కృష్ణా | 100%
|
| దాని జనసంఖ్యలో పావు మంది మాతృభాష తెలుగు కాదు | చిత్తూరు | 100%
|
| దాని ప్రధాన కేంద్ర నగరం నది పక్కనుంది | తూర్పు గోదావరి | 100%
|
| రాయలసీమలో ఉంది | అనంతపురం | 100%
|
| ఆంధ్ర ప్రదేశ్లో ఉంది | పశ్చిమ గోదావరి | 100%
|