తేలిక భూగోళశాస్త్రం: నిజమా కాదా? - Statistics

General Stats
  • This quiz has been taken 10 times
  • The average score is 12 of 15
Answer Stats
Question Answer % Correct
చైనా జనసంఖ్య అమెరికా సంయుక్త రాష్ట్రాలదాని కంటే ఎక్కువ నిజం
100%
గ్రీన్లండ్ ద్వీపం మీద ఎక్కువగా అడవులుూ గడ్డినూ ఉంటాయి, కాబట్టి దాని పేరు గ్రీన్లండ్ (ఆంగ్లంలో ఆకుపచ్చ భూమి) తప్పు
100%
ప్రపంచం లో ఏక్కువ ఎత్తైన పర్వతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంది తప్పు
100%
పారిస్ నుండి లండన్ వరకు వెళ్ళడానికి విమానాలు మామూలుగా ౫ లేదా ౬ గంటలు తీసుకుంటాయి తపపు
100%
కెనడా జెండా మీద మేపుల్ అకు ఉంది నిజం
100%
ప్రపంచంలో సగం కంటే ఎక్కువ భాగం మీద నీళ్ళున్నాయి నిజం
100%
కొన్ని సమ్వత్సరాల్లో ఆమెజాన్ పూర్తిగా ఎండిపోతుంది తప్పు
100%
ముంబాయి (ఇదివరకు బొమ్బే) భారతదేశం రాజధాని తప్పు
100%
రష్యా వెడల్పు దాని పొడువు కంటే ఎక్కువ నిజం
100%
చాద్ అని ఒక దేశం ఉంది నిజం
50%
బ్రజిల్ అధికారిక భాషా స్పానిష్ తప్పు
50%
ఈజిప్ట్ ఆఫ్రికా ఉత్తరంలో ఉంది నిజం
50%
ఎక్కువ మంది భూమధ్య రేఖ పైన ఉంటారు, దాని కింద కంటే నిజం
50%
ఇరాన్ పేరు నుండి ఓక అక్షరం తేడా తో ఇంకో దేశం పేరు ఉంది నిజం
50%
స్కాట్లండ్ ఒక భాగం ఇంగ్లండ్లో తప్పు
0%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz