ఆంధ్ర బిరుదు
Blog by
Last updated: October 30, 2023
Report this blog
Last updated: October 30, 2023
Report this blog
+4
బిరుదు అనేది ఏంటి?
ఇది నా మొదటి తెలుగు వ్యాసం! బిరుదు అంటే...
ఇది
నీకు ఎంత తెలుసు అని చూపించతానికి. దీనికోసం, నువ్వు ఇ పరీక్షలు తీసుకోవాలి.
ఆంధ్ర బిరుదు
ఈ బిరుదు ఒక్కరికి వచ్చింది
| పరీక్ష | అవసరమైన సమాదాలు |
|---|---|
| పటం మీద ఆంధ్ర జిల్లాల పరీక్ష | ౨౦/౨౬ (20/26) |
| ఆంధ్ర సరిహద్దులు | ౬/౬ (6/6) |
| ఆంధ్ర జిల్లాల ప్రధాన కేంద్రాలు | ౨౦/౨౬ (20/26) |
| ఆంధ్ర జిల్లాలు అతిపెద్ద-అతిచిన్న | ౨౦/౨౬ (20/26) |
| పటం మీద ఆంధ్ర నగరాల పరీక్ష | ౧౬/౧౬ (16/16) |
నేను ఆంధ్రా ని బుస్కార్ చేసినపుడు, నాకు ఈ చిత్రం కనిపిస్తుంది
కానీ నేను సాధించాను. ఈ బిరుదు చేసినందుకు ధన్యవాదం, ఇంకా చేయి!