తెలుగు JetPunk పరీక్షల పోటీ ఫలితాలు!

+2

పరీక్షల పోటీ

కొన్ని నెలల క్రితం తెలుగు JetPunk సంఘము ఒక పరీక్షల పోటీ ప్రకటించింది. ఈ మొదటి పోటీ కోసం "నీరు" అనే విషయం మీద పరీక్షలు చెయ్యమని చెప్పాము. ఆ నెల "నీరు" అనే విషయం మీద మన సభ్యులు అయిదు పరీక్షలు చేసారు.

ఈ సంఘంలో చాలా సభ్యులు ప్రధానంగా మన తెలుగు JetPunk Discord సర్వర్లో మాట్లాడుతారు, కాబట్టి భవిష్యత్తులో పోటీలలో, ఈ సంఘంలో సభ్యులతో ఇంకా మాట్లాడాలనుకున్నా, సర్వర్లో కలిస్తే ఇంకా సామర్థ్యంగా సరదాగా సంభాషించచ్చు.

ఈ ఫలితాల వ్యాసం మేము జూనులోనే చేయాల్సిందే, కానీ ఎందుకో ఏమో ఇంత ఆలస్యమయింది.

ఈ పోటీలో పరీక్షలు విలువపట్టుదానికి మూడు వ్యక్తులను అడిగాము: నేను (న్యోదిమము), ప్రకృతిదారం, ఇక సూరజ్​రాక్స్.

మీకు ఫలితాలు చెప్పే ముందు, మన పోటీలో పరీక్షలు చుద్దాం!

పరీక్షలు 

ఇది సూరజ్​రాక్స్ గారి పరీక్ష  | మే 7, 2024 విడుదల

ప్రపంచ మహాసముద్రాలు

ఇది సూరజ్​రాక్స్ గారి పరీక్ష. ఇది ఒక మామూల పరీక్ష, కానీ చాల ముఖ్యమైనది. ఈ పరీక్షలో మన ప్రపంచంలోని అయిదు సముద్రాల పేరులు వ్రాయాలి. పరీక్ష బాగుంది, అందులో సముద్రాల పేరులు కూడా బాగున్నాయి.

ఇది న్యోదిమము​ గారి పరీక్ష  | మే 15, 2024 విడుదల

భారతదేశంలో ౧౦ (పది) అతిపెద్ద నదులు

ఇది న్యోదిమము గారి (నా) పరీక్ష. చాలా తెలుగు పరీక్షలు లగే, ఈ పరీక్ష కూడా భారతదేశం గురించి. ఈ పరీక్షలో భారతదేశంలో అతిపెద్ద నదులు పేరులు వ్రాయాలి.

ఇది ప్రకృతిదారం ​గారి పరీక్ష  | మే 17, 2024 విడుదల

గోదావరా కృష్ణా?

ఇది ప్రకృతిదారం గారి పరీక్ష. ఈ పరీక్షలో వాక్యాలు కృష్ణా నదిని వర్ణిస్తాయా, గోదావరి నదిని వర్ణిస్తాయా, లేకపోతే రెండిటిని అని చెప్పాలి. సృజనాత్మక వాక్యాలు ఉన్నాయి.

ఇది నోయివర్న్ గారి పరీక్ష  | జూన్ 1, 2024 విడుదల

ఏడు అరబ్బీ సముద్రాలు

ఇది నోయివర్న్ గారి పరీక్ష. ఈ పరీక్షలో ఏడు అరబ్బీ సముద్రాలు చెప్పాలి. సృజనాత్మక వాక్యాలు ఉన్నాయి. సముద్రాల పేరులు బాగున్నాయి.

ఇది  సూరజ్​రాక్స్ గారి పరీక్ష  | జూన్ 2, 2024 విడుదల

ప్రపంచంలో అతిపెద్ద నౌకాదళాలు

ఇది సూరజ్​రాక్స్ గారి పరీక్ష. ఈ పరీక్షలో ప్రపంచంలో అతిపెద్ద నౌకాదళాలు ఉన్న దేశాలు  చెప్పాలి. పరిశోధన బాగా చేసారు.

ఫలితాలు

ఈ పోటీలో పరీక్షలు విలువపట్టుదానికి మూడు వ్యక్తులను అడిగాము: నేను (న్యోదిమము), ప్రకృతిదారం, ఇక సూరజ్​రాక్స్. మొదటిగా తక్కువు మార్కులు ఉన్న పరీక్షా చూడడము, చివరిగా గెలిసిన పరీక్షా చూడడము.

ఈ పరీక్షకి ప్రకృతిదారం గారు 49.70 ఇచ్చారు, న్యోదిమము గారు 62.10 ఇచ్చారు (పక్షపాతమా?), ఇక సూరజ్​రాక్స్ గారు 59.70 ఇచ్చారు.

మొత్తంగా 57.17 మార్కులుతో, చివరి స్థానములో...

​​

అవును, నాదే తక్కువు వచ్చింది

ఈ పరీక్షకి ప్రకృతిదారం గారు 59.70 ఇచ్చారు, న్యోదిమము గారు 72.40 ఇచ్చారు, ఇక సూరజ్​రాక్స్ గారు 65.60 ఇచ్చారు.

మొత్తంగా 65.90 మార్కులుతో, నాలుగవ స్థానములో...

ఇప్పుడు కంచు పతకము కోసం...

ఈ పరీక్షకి ప్రకృతిదారం గారు 75.00 ఇచ్చారు, న్యోదిమము గారు 88.40 ఇచ్చారు, ఇక సూరజ్​రాక్స్ గారు 76.80 ఇచ్చారు.

మొత్తంగా 80.07 మార్కులుతో, మూడవ స్థానములో...

ఇప్పుడు వెండి పతకము కోసం...

ఈ పరీక్షకి ప్రకృతిదారం గారు 90.80 ఇచ్చారు (పక్షపాతమా?), న్యోదిమము గారు 83.20 ఇచ్చారు, ఇక సూరజ్​రాక్స్ గారు 78.90 ఇచ్చారు.

మొత్తంగా 80.07 మార్కులుతో, రెండవ స్థానములో...

ఇప్పుడు బంగారు పతకము కోసం...

ఈ పరీక్షకి ప్రకృతిదారం గారు 94.50 ఇచ్చారు, న్యోదిమము గారు 85.80 ఇచ్చారు, ఇక సూరజ్​రాక్స్ గారు 84.50 ఇచ్చారు.

మొత్తంగా 88.27 మార్కులుతో, గెల్సిన పరీక్ష...

సారాంశం

పోటీదారులు, ఇక మన న్యాయమూర్తులకు కృతజ్ఞలం. చదవిందనుకు ధన్యవాదాలు!

- న్యోదిమము

2 Comments
+2
Level 63
Mar 28, 2025
we need another one for this year
+1
Level 68
Mar 28, 2025
alage