జెట్పంక్ కొట్టును మూసేస్తున్నాము

+4

చూడండి!

ఇది ఒక అనువాదం. స్టువర్ట్ గారు ఇది మొదటిగా ఆంగ్లంలో వ్రాసారు.

కొట్టు ఉందా?

మీకు తెలియకపోతే, పోయిన సంవత్సరం జూన్లో మేము ఒక కొట్టు పెట్టాము. ఇది బట్టలు, ఇక వేరే వస్తువులు అమ్మేది. దీని గురుంచి ఇంకా తెలియాలంటే ఇక్కడ (ఆంగ్లంలో) చదవచ్చు. 

ఏమి అవ్వబోతుంది?

ఈ సంవత్సరం (2024) డిసెంబర్ 31వ తరవాత శాశ్వతంగా మూసేస్తున్నాము.

ఎందుకు?

ఈ కొట్టు నడపడానికి చాలా ఏర్పాట్లు చేసాము, ఇక చాలా కష్టపడి పెట్టాము.

మొదటి నెలలు, ఇక పోయిన సంవత్సర డిసెంబర్ తప్ప వేరే నెలలలో డబ్బులు రాలేదు.

ఈ సంవత్సరం ప్రతి నెలలో అయిదు వస్తువులు కంటే ఎక్కువ అమ్మలేదు.

అంటే చాలా కాలం ఈ కొట్టు కోసం చాలా వాళ్ళు అడిగిన ఎవరు కొన్నట్లేదు.
మొత్తంగా, ఈ కొట్టు నడపలేము.

ఏమి నేర్చుకున్నారు?

సరుకులు, ఇలాంటి కొట్టులు గురించి చాలా నేర్చుకున్నాము.

ఇంకా, చాలా వాళ్ళు కొన్ని వస్తువులు కొన్నారు, ఇక అయ్యి జీవితాంతం సంతోషిస్తారు, వేరే వాళ్ళు ఎవరికీ ఉండవు.

చివరిగా చాలా వాళ్ళు అందిరి మంచి కోసం కొన్నితివి సూచిస్తారు, కానీ నిజమేదంటే ఇవి చాలా సారులు సాధ్యమైనవి కావు లేదా అందరికి మంచివి కావు.
వ్యాపార దృష్టి నుండి చుస్తే, అధికమైన వాళ్ళు రెండు భాగాలలో ఉంటారు. డబ్బులు కట్టినంత ఇష్టంలేదు, లేదా ఇష్టం ఉంది కానీ డబ్బు లేదు. 

అందుకు, జెట్పంక్  కొట్టు మూసేస్తున్నాము.

3 Comments
+2
Level 79
Nov 14, 2024
హౌ కుడ్ యూ డూ దిస్ నియో రియోపెన్ ఇట్ అట్ వన్స్
+2
Level 79
Nov 15, 2024
lol google translated this for me and called the shop a hammer

My favorite lines are "It means that for a long time no one bought this hammer that many people asked for.

Overall, this hammer is unplayable." and "We learned a lot about goods and similar kottu."

+1
Level 68
Nov 15, 2024
shop is kottu

hammer is sutthi

i have no clue how it messes it up