సహస్రాంశమీటరు అనుకుంట
నా మ మి త్రి అంటే నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర
| ప్రాంతాలు | వర్షపాతం |
| పడమర రాజస్థాన్ | 302.4 |
| హర్యానా, చండీగఢ్, ఢిల్లీ | 305.7 |
| పంజాబ్ | 382.7 |
| సౌరాష్ట్ర, కచ్ఛ్ | 467.8 |
| పడమర ఉ.ప్ర | 487 |
| రాయలసీమ | 523.4 |
| మరాఠ్వాడా | 548.9 |
| తూర్పు రాజస్థాన్ | 683 |
| తెలంగాణ | 685.6 |
| తూర్పు ఉ.ప్ర | 701.4 |
| ఉత్తర అంతర కర్ణాటక | 756.8 |
| కోస్తా ఆంధ్ర | 777.4 |
| గుజరాతు | 792.2 |
| మధ్య మహారాష్ట్ర | 838 |
| పడమర మధ్య ప్రదేశ్ | 864.8 |
| తమిళ్ నాడు, పుదుచ్చేరి | 913 |
| విదర్భ | 919.1 |
| తూర్పు మధ్య ప్రదేశ్ | 924.9 |
| హిమాచల్ ప్రదేశ్ | 1019.9 |
| బీహార్ | 1061 |
| ఝార్ఖండ్ | 1156.6 |
| దక్షిణ అంతర కర్ణాటక | 1184.2 |
| గంగా పశ్చిమ బెంగాల్ | 1241.6 |
| ఛత్తిస్గఢ్ | 1274.7 |
| జమ్మూ-కశ్మీరు | 1278.5 |
| ఉత్తరాఖండ్ | 1287.4 |
| లక్షద్వీప్ | 1395 |
| ఒడిషా | 1536.9 |
| నా మ మి త్రి | 1599.9 |
| అస్సాం, మేఘాలయ | 2172 |
| ఉత్తర పశ్చిమ బెంగాల్, సిక్కిం | 2322.6 |
| అరుణాచల్ ప్రదేశ్ | 2403.2 |
| అండమాన్ నికోబార్ ద్వీపాలు | 2622.4 |
| గోవా ప్రాంతాలు | 2913.2 |
| కేరళ | 3046.4 |
| తీర కర్ణాటక | 3563.9 |