ఒడిశా జిల్లాల భాషలు
Chart by
Last updated: June 28, 2025
Last updated: June 28, 2025
చాలా పెద్ద చిన్న భాషలు ఉన్నాయి, అందుకనే "ఇతర" శాతం ఎక్కువ. కొన్ని జిల్లాల పేరులు తప్పుగా అనువదించానేమో.
Loading Chart
| జిల్లా | ఒడియా | హిందీ | సంబల్పూరి | సాంతాలి | ఉర్దూ | బంగ్లా | ముండారీ | కుయి | తెలుగు | ఇతర |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| అనుగుల్ | 95.5 | 1.3 | 3.2 | |||||||
| బలంగిర్ | 77.98 | 1.07 | 20.3 | 0.65 | ||||||
| బలేశ్వర్ | 88.3 | 4.11 | 3.39 | 1.3 | 2.9 | |||||
| బర్గఢ్ | 17.36 | 1.51 | 76.22 | 4.91 | ||||||
| భద్రక | 90.56 | 6.61 | 1.46 | 1.37 | ||||||
| బౌద్హ్ | 78.69 | 20.55 | 0.76 | |||||||
| కటక | 91.36 | 1.24 | 4.66 | 2.74 | ||||||
| దేవగఢ్ | 89.88 | 3.31 | 6.81 | |||||||
| ధేన్కనల్ | 96.17 | 0.91 | 1.24 | 1.68 | ||||||
| గజపతి | 41.51 | 5.54 | 15.53 | 37.42 | ||||||
| గంజం | 91.29 | 7.17 | 1.54 | |||||||
| జగత్సింగ్పూర్ | 92.32 | 3.71 | 2.44 | 1.53 | ||||||
| జాజపూర్ | 90.27 | 4.79 | 4.94 | |||||||
| ఝార్సుగూడా | 27.42 | 9.59 | 42.26 | 1.27 | 2.21 | 17.25 | ||||
| కలహండి | 95.22 | 3.4 | 1.38 | |||||||
| కంధమాల్ | 53.15 | 45.65 | 1.2 | |||||||
| కేంద్రపడా | 91.47 | 3.31 | 4.76 | 0.46 | ||||||
| కెందుఝార్ | 78.88 | 2.66 | 3.77 | 0.93 | 1.69 | 12.07 | ||||
| ఖుర్ధా | 92.13 | 1.55 | 1.98 | 1.38 | 1.69 | 1.27 | ||||
| కోరాపుట్ | 53.88 | 10.21 | 3.46 | 32.45 | ||||||
| మల్కనగిరి | 34.06 | 21.48 | 2.97 | 41.49 | ||||||
| మయూర్భంజ్ | 54.33 | 24.81 | 1.34 | 3.92 | 15.6 | |||||
| నవరంగపూర్ | 68.64 | 4.41 | 1.57 | 25.38 | ||||||
| నయాగఢ్ | 99.09 | 0.6 | 0.31 | |||||||
| నౌపడా | 58.02 | 1.68 | 23.72 | 16.58 | ||||||
| పూరి | 95.09 | 2.36 | 1.92 | 0.63 | ||||||
| రాయగడ | 41.64 | 33.36 | 10.43 | 14.57 | ||||||
| సంబల్పూర్ | 52.41 | 3.98 | 26.38 | 3.88 | 13.35 | |||||
| సువర్ణపూర్ | 39.3 | 59.67 | 1.03 | |||||||
| సుందరగఢ్ | 45.89 | 6.98 | 2.14 | 1.52 | 9.62 | 33.85 |