thumbnail

సంయుక్త రాజ్యంలో ఏ దేశం?

ప్రతి సమాధానం ఆంగ్లదేశం, స్కాచిదేశం, వేల్సు లేదా ఉత్తర హిబర్నొదేశం. కాని... ఏ దేశం?
స్కాచిదేశం = స్కాట్లాండు
ఉత్తర హిబర్నొదేశం = ఉత్తర ఐర్లాండు
Quiz by
Neodymium
Rate:
Last updated: March 2, 2025
You have not attempted this quiz yet.
First submittedApril 7, 2024
Times taken3
Report this quizReport
4:00
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
1. ఇందులో ఎక్కువ మంది ఉన్నారు
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
2. డేవిడ్ అనే సాధువు వాడు వాళ్ళ రక్షక సాధువు
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
3. వాళ్ళ అతిపెద్ద పర్వతం (బెన్ నేవిస్) ఇక్కడ ఉంది
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
4. ఎక్కువ భూమి తో ఉండేది
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
5. దీని రాజధాని బెల్ఫాస్టు
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
6. అతిపెద్ద గొఱ్ఱె-మనిషి నిష్పత్తి (ప్రతి మనుషికి ఎన్ని గొఱ్ఱెలు ఉన్నాయని)
వేల్సు: ౩.౧౪ (3.14) , స్కాచిదేశం: ౧.౨౫ (1.25), ఉత్తర హిబర్నొదేశం: ౧.౦౭ (1.07), ఆంగ్లదేశం: ౦.౨౮ (0.28)
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
7. సంయుక్త రాజ్యం శాసనసభ కంటే దీనికి సొంత శాసనసభ లేదు
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
8. దాని జండా కోసం సంయుక్త రాజ్యం జండా వాడుతోంది
మరింత సమాచారం కోసం ఉత్తర హిబర్నొదేశం జండా చూడండి.
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
9. ప్రిన్సిపాలిటీ (మిలీనియం) రంగస్థలం ఇక్కడ ఉంది (ఆటలు ప్రదేశించే మండపం)
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
10. ఎక్కువ సముద్రతి ద్వీపాలు ఉన్నాయి
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
11. గల్ఫ్ లో బ్రిటిష్ ఓపెన్ ఇక్కడే అతి-ఎక్కువ సార్లు జరిగింది
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
12. ల్లంఫైర్ప్వ్ల్ల్గ్వింగిల్ల్ అనే ఊరు ఉంది
వేల్సు బాషలో వ్రాయడం వేరే, పలకటం వేరే
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
13. ఇక్కడ కార్న్వాల్ అనే జిల్లా ఉంటుంది
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
14. సం.రా. లో అతిపెద్ద సరస్సు ఇక్కడ ఉంటుంది, దేశం భూమి లో ఇది ౩ శాతం.
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
15. గుడ్ ఫ్రైడే ఒప్పందం 1998లో ఇక్కడ సంతకం పెట్టరు
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
16. "ఫోర్త్ ఫిర్త్", "క్లైడ్ ఫిర్త్" లాంటివి ఇక్కడ ఉంటాయి.
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
17. టోనీ బ్లేర్ ఇక్కడ పుట్టాడు
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
18. డిలన్ అనే పేరు ఇక్కడ నుండి వచ్చింది
ఆంగ్లదేశం
స్కాచిదేశం
వేల్సు
ఉత్తర హిబర్నొదేశం
Save Your Stats
Your Next Quiz
Name all 50 states in the USA. Easy, right?
Try to name the 50 most populous urban areas in Europe.
If you merge every country starting with the same letter, which starting letters would cover the largest total area?
Drag the pin onto the correct country. Careful, though! Three wrong moves and the game ends.
4 Comments
+2
Level 77
Apr 7, 2024
4/18

I can't read this

+1
Level 67
Apr 7, 2024
Lol, well since you're the first one, that's the highest score!
+2
Level 79
Apr 8, 2024
గుడ్ ఫ్రైడే తో పాటు బెల్ఫాస్ట్ అని కూడా పెడ్తే, బెల్ఫాస్ట్ ఎక్కడుందో తెలిస్తే అది కూడా తెలిస్పోతుంది గా? అలాగే ౧౧వ ప్రశ్నలో ఒక "n" వచ్చేసింది

బాగుంది పరీక్షా

+1
Level 67
Apr 8, 2024
గ్రాసియాసు