అ-బండి ఱ అతిపెద్ద తెలుగు నగరాలు (a-baṃḍi ṟa atipedda telugu nagarālu)
తెలుగులో ప్రతి అక్షరానికి తెలుగు రాష్ట్రాల్లో ఆ అక్షరం తో మొదలయ్యే అతిపెద్ద జనసంఖ్యవున్న నగరం పేరు వ్రాయండి (telugulō prati akṣarāniki telugu rāṣṭrāllō ā akṣaraṃ tō modalayyē atipedda janasaṃkhyavunna nagaraṃ pēru vrāyaṃḍi).
జనగణన పట్టణాలు లెక్కలోకి వస్తాయిగానీ గ్రామాలు రావు (janagaṇana paṭṭaṇālu lekkalōki vastāyigānī grāmālu rāvu)
కొన్ని అక్షరాలకి ఏమీ నగరాలు లేవు, తమాషా విషయం ఏమిటంటే "ఱ"కి కూడా లేవు (konni akṣarālaki ēmī nagarālu lēvu, tamāṣā viṣayaṃ ēmiṭaṃṭē "ṟa"ki kūḍā lēvu)
తెలుగు పేర్లు లేకపోతే వాటి రోమనీకరులు వ్రాయచ్చు, కానీ ఆంగ్ల పేర్లు రావు (telugulō vrāyaṃḍi lēkapōtē vāṭi rōmanīkaraṇalu vrāyaccu, kānī āṃgla pērlu rāvu)
Next: Countries and all Indian Cities?
Avi Anglamlo Quizmaster kani vallu evaro cesaru, kabatti permissionki adagali