తేడాలు తెలుసుకో

+2

దోస

దోస కాన ఏమి బాగుంటుంది? ఇది ఒక దక్షిణ భారతదేశ భోజనం. దోసలో చాలా రకాలు ఉన్నాయి. మసాలా దోసని తినొచ్చు, రవ్వ దోసని తిన్నోచు. ఈ కాలంలో కొన్ని పిచ్చి పిచ్చి వాళ్ళు వేరే వేరే రకాలు కనిపెరుతున్నారు.

ఇక్కడ ఒక స్వచితమైన శంకువు దోస ఉంది

 శంకువు దోస

ఒక దోస, కానీ ఒక శంకువు

రవ్వ దోస

ఏమి చేసారో తెలీదు, కానీ ఒక రవ్వ దోస మామూలు దోస కాన బాగుంటుంది. ఏమి మార్చుతారు అంటే రవ్వ తో చేస్తారు. కరకరమంటుంది..

రవి

సంస్కృత సూర్యుడు.

రవిసొర్

ఒక పరాసుడు

చపాతీ

నేను చపాతీలు కాస్కో తొర్తియాలు నుంచి చేస్తాను

దీన్ని ఎలా వండాలో నాకు తెలుసు. దీనితో ఏమైనా నంచు తినొచ్చు.

పరోటా

కష్టం చపాతీ

చపాతి కానీ చాలా బాగుంటుంది

ప్వారో

ఇ బెల్జియన్ వాఫౢ గాడు గురుంచి దయచేసి మాట్లాడకు

ఒక పరాసుడు

చిలుక

ఆంగ్లంలో పేఱాట్. పక్షి.

పరోటా, ప్వారో తో సామంతం లేదు.

పూరీ

చిప్స్ ప్యాకెట్ కన్నా ఎక్కువ గాలి ఉంది.

నాన్

నాన్కు కావాలి

అగు. సహాయం తీసుకో. ఇది తెలియకపోతే ఎవరు రక్షించలేరు.

నాన్నకు ప్రేమతో?

నాన్ కు ప్రేమతో!

ముగింపు

తేడాలు తెలియకపోతే నువ్వు భారతదేశంలో బతకలేవు. ఇప్పుడు తేడాలు తెలుసుకున్నారా?

1 Comments
+2
Level 77
Jul 16, 2023
అతిక్కువ గెక్కైన కొత్త' బ్లాగు