నాకు "టె" అక్షరం చాలా పిచ్చిగా అనిపిస్తొంది
Last updated: April 15, 2024
Report this blog
ఎలాగ నేను ఈ అక్షరం చూశాను.
అనగనగా, ౨౦౨౩లో నేను తెవిపిసలో మాట్లాడుతున్నాను. ప్రకృతిదారంతో నేను తెలుగులో మాట్లాడాను, లిపి వాడుతున్నాము. నేను ఏం వ్రాశాను మర్చిపోయా, కాని నేను "టె" కొట్టాను. నాకు కంగారు పడింది, ఎందుకు ఇలాగ ఉంది? నేను ఎప్పటికి ఇలాగా చూడలేదు.
నేను దారంకి అడిగాను, "ఎందుకు "టె" అక్షరం ఇలాగా ఉంది? వాడికి తెలియదు.
ఎం చూశాను.
ఈ సమస్య టే, టై అక్షరాలలో కూడా ఉన్నాయి. మూడు అక్షరాలు తప్పుగా ఉన్నాయి.
ఇది నేనే చూస్తున్నానా, మీరు కూడా చూస్తారా? ఎవరు ఈ ఫాంటు (font) చేశారు? తనకి బుఱ్ఱ లేదా? వాడికి తెలుగు తెలియదా?
కాని నాకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు. ఈ ఫాంటు చేసిన వాడు, వాడికి తెలుగు మంచిగా తెలియాలీ, వాడు ఈ ఫాంటు ఎక్కువగా బాగానే చేశాడు. కాని, ఈ ఒకే అక్షరమే తప్పు ఉంది ఎందుకు? నాకు ఇది చాలా వింతగా ఉంది.
ఇది నేనా, నేను తప్ప? మీరు ఇది ఎప్పటికి ఈ ఫాంటు బయట "టె" ఇలా చూశారా? దయచేసి చెప్పండి.
ట టా టి టీ టు టూ టె టే టై టౌ
ఆ మూడు కన్నా అన్ని మామూలుగా ఉన్నాయి.
తె లా కుడి వైపునుండి మొత్తం ఎడమకు ఇల్లాలి అనుకుంట.
చ/తెలుగు లో పెట్టు.
ఇకపై ఎందుకు అంతం, కానీ అకపై, ఎకపై అన్నము
చాల చిన్న బ్లాగ్ ఇది. దయచేసి ప్రైవేట్ చెయ్, మా మోతు గురించి, ర ఒత్తు గురుంచి, అళ ఒత్తు గురుంచి వ్రాసి, మళ్ళి పబ్లిక్ చెయ్యి.
నువ్వు ప్రిప్టివిస్టు లాగా ఉన్నావు. "రాయి" మారను. (తమాషా)
ఆ మూడు అక్షరాలు చూశాను, కాని నేను మర్చిపోయాను. బ్లాగ్లొ పెట్టేస్తాను.
నేను ఈ బ్లాగు మంచిగా ఉంది, నేను అనుకున్నాను. రా ఒత్త, అళా ఒత్తు బాగానే ఉన్నాయి, కదా? రా ఒత్తు కొన్ని సార్లు కొంచం పక్కన ఉంటుది కాని కంప్యూటరులో తప్పు కాదు. అళా ఒత్తులో ఏం తప్పు ఉంది?