
సంగీత బిరుదు
Blog by
Last updated: June 10, 2023
Report this blog
Last updated: June 10, 2023
Report this blog
+4
బిరుదు అనేది ఏమిటి?
బిరుదు అనేది జెట్పంక్లో మీకు ఒక విషయం గురించి ఎంత తెలుసు చూపిస్తది. ఈ బిరుదు మీకు రావాళంటె, మిరు కొన్ని పరీక్షలు చెయాలి. అర్దమయిందా? మరి ఆలస్యం చేయకుండ మొదలపెట్టండి! సంతోషంగా గుర్తుంచుకోండి మరియు మీ బాధలను ఆస్వాదించకుండా ప్రయత్నించండి!
దీనికి సంగీత సవ్యసాచి అని పేరు పెట్టాను.

మీరు ఈ బిరుదుని పొందుతారు.
సంగీత సవ్యసాచి
౧ వినియోగదారులు ఈ బిరుదుని పొందించుకొనారు.
పరీక్ష | అవసరమైన సమాదాలు |
---|---|
ఇంతంధం పాట | ౫౦/౧౧౮ (50/118) |
నాటు నాటు పాట | ౫౦/౧౧౮ (50/118) |
జామురాతిరి జాబిలమ్మ పాట | ౪౦/౧౧౮ (40/118) |
ఎప్పుడో నిన్ను పాట | ౩౫/౧౧౮ (35/118) |
ఎవరే పాట | ౪౦/౧౩౮ (40/138) |