ఆంధ్ర జిల్లా పరీక్ష - గుంటూరు

గుంటూరు గురించి ఈ వాస్తవాలను ఊహించి వ్రాయండి. (Guṇṭūru gurin̄ci ī vāstavālanu ūhin̄ci vrāyaṇḍi.)
జనాభా ఫలితాలు 2011 జనాభా గణన నుంచి వచ్చినవి (Janābhā phalitālu 2011 janābhā gaṇana nun̄ci vaccinavi)
అంగ్లంలో కూడా టైప్ చేయ్యవచ్చు! (Ānglamlo kūḍā ṭaip cēyyaccu!)
Quiz by
Surajrocks99
Rate:
Last updated: May 1, 2024
You have not attempted this quiz yet.
First submittedMay 1, 2024
Times taken2
Average score75.0%
Report this quizReport
4:00
ఇక్కడ జవాబు వ్రాయండి
0
 / 20 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
సూచన
జవాబు
రాజధాని
గుంటూరు
గుంటూరు సరిహద్దులో ఉన్న జిల్లాలు
కృష్ణ
ఎన్.టి.ఆర్
బాపట్ల
పల్నాడు
ప్రధాన వ్యవసాయ ఎగుమతులు
మిరప
పొగాకు
గుంటూరు నుండి అత్యధికంగా ఎగుమతి అయ్యే మిరప రకం ఏది?
గుంటూరు సన్నం
అత్యధిక జనాభా కలిగిన 2వ నగరం
మంగళగిరి
అత్యధిక జనాభా కలిగిన 3వ నగరం
తాడేపల్లి
ప్రముఖ నటుడు (1943-2022), అతను 350పై సినిమాలలో నటించాడు, గూడాచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజుతో సహా.
ఘట్టమనేని కృష్ణ
ప్రముఖ హాస్యనటుడు; 1200కు పైగా సినిమాలలో నటించి గిన్నిస్‌ రికార్డు సాధించారు.
బ్రహ్మానందం
ప్రముఖ తెలుగు నటి (1934-1981), ఆమె 250పై చిత్రాల్లో నటించి, మిస్సమ్మ, మాయాబజారు, నర్తనశాలతో సహా. ఆమె ముద్దుపేర్లలో ఒకటి "మహానటి."
నిశ్శంకర సావిత్రి
గుంటూరు జిల్లాలో డొక్కల కరువు వల్ల 1,50,000 మనుషులు చనిపోయారు. అది ఏ సంవత్సరంలో మొదలయింది?
1832
విజయవాడ దగ్గర ముఖ్యమైన చారిత్రక ప్రదేశం; ఇది ఒక గుహ, దేవాలయాల సమూహం.
ఉండవల్లి గుహలు
గుంటూరులో జరిగే 2024లో మహేష్ బాబు నటించిన సినిమా పేరేమిటి?
గుంటూరు కారం
గుంటూరులో ఎన్ని మండలాలు ఉన్నాయి?
18
ఆంధ్రప్రదేశ్ 11వ ముఖ్యమంత్రి; 31 రోజులుతో అత్యంత తక్కువ కాలము పనిచేసిన ముఖ్యమంత్రి.
నాదెండ్ల భాస్కరరావు
1868లో గుంటూరు నగరంలో పియరీ జాన్సెన్ ఏ మూలకాన్ని కనుగొన్నాడు?
సౌరము
అత్యంత ప్రముఖ నది
కృష్ణా నది
Save Your Stats
Your Next Quiz
How many countries do you know? In this quiz, you've got 15:00 to name as many as you can. Go!
Can you name the countries of the world where at least 50% of residents are Islamic?
When you guess a country, all the countries it borders will also be completed. Can you fill in the world map in just 90 seconds?
20 random countries have been removed from the map of the world! Can you identify them in 3 minutes?
3 Comments
+1
Level 16
May 1, 2024
also accept తంబాకు?
+1
Level 63
May 1, 2024
sure
+1
Level 68
Nov 1, 2024
సౌరము గుంటూరులో కనుగొన్నారా?!

good quiz!