ఆంధ్ర జిల్లా పరీక్ష - గుంటూరు - Statistics

General Stats
  • This quiz has been taken 2 times
  • The average score is 15 of 20
Answer Stats
సూచన జవాబు % Correct
రాజధాని గుంటూరు
100%
గుంటూరు సరిహద్దులో ఉన్న జిల్లాలు కృష్ణ
100%
ఎన్.టి.ఆర్
100%
బాపట్ల
100%
పల్నాడు
100%
ప్రధాన వ్యవసాయ ఎగుమతులు మిరప
100%
పొగాకు
100%
అత్యధిక జనాభా కలిగిన 2వ నగరం మంగళగిరి
100%
అత్యధిక జనాభా కలిగిన 3వ నగరం తాడేపల్లి
100%
గుంటూరులో జరిగే 2024లో మహేష్ బాబు నటించిన సినిమా పేరేమిటి? గుంటూరు కారం
100%
ప్రముఖ నటుడు (1943-2022), అతను 350పై సినిమాలలో నటించాడు, గూడాచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజుతో సహా. ఘట్టమనేని కృష్ణ
50%
ప్రముఖ హాస్యనటుడు; 1200కు పైగా సినిమాలలో నటించి గిన్నిస్‌ రికార్డు సాధించారు. బ్రహ్మానందం
50%
ప్రముఖ తెలుగు నటి (1934-1981), ఆమె 250పై చిత్రాల్లో నటించి, మిస్సమ్మ, మాయాబజారు, నర్తనశాలతో సహా. ఆమె ముద్దుపేర్లలో ఒకటి "మహానటి." నిశ్శంకర సావిత్రి
50%
విజయవాడ దగ్గర ముఖ్యమైన చారిత్రక ప్రదేశం; ఇది ఒక గుహ, దేవాలయాల సమూహం. ఉండవల్లి గుహలు
50%
గుంటూరు నుండి అత్యధికంగా ఎగుమతి అయ్యే మిరప రకం ఏది? గుంటూరు సన్నం
50%
ఆంధ్రప్రదేశ్ 11వ ముఖ్యమంత్రి; 31 రోజులుతో అత్యంత తక్కువ కాలము పనిచేసిన ముఖ్యమంత్రి. నాదెండ్ల భాస్కరరావు
50%
1868లో గుంటూరు నగరంలో పియరీ జాన్సెన్ ఏ మూలకాన్ని కనుగొన్నాడు? సౌరము
50%
అత్యంత ప్రముఖ నది కృష్ణా నది
50%
గుంటూరు జిల్లాలో డొక్కల కరువు వల్ల 1,50,000 మనుషులు చనిపోయారు. అది ఏ సంవత్సరంలో మొదలయింది? 1832
50%
గుంటూరులో ఎన్ని మండలాలు ఉన్నాయి? 18
0%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz