Keep scrolling down for answers and more stats ...
Retake Quiz Challenge Users
1. మంగోల్ సామ్రాజ్యం అనేది చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యం.
2. సంయుక్త రాష్ట్రాలకు ఆంగ్లదేశం నుండి స్వాతంత్రం వచ్చింది.
3. శర్మణ్యదేశం (జర్మనీ) రెండు ప్రపంచ యుద్ధాలులో ఓడిపోయింది.
4. భారతదేశంకి 1857లో స్వాతంత్రం వచ్చింది.
మీరు ఈ ప్రశ్న తప్పుగా చెప్పారంటే...
5. గీజా పిరమిడ్లు ప్రపంచంలోని పురాతన అద్భుతాలలో ఒకటి.
6. వాస్కో డ గామా ఉత్తర అమెరికా ఖండం అన్వేషించాడు.
7. ప్రచ్ఛన్న యుద్ధం విజేత సోవియటు సమాజవాది గణతంత్రాల సమితి (USSR).
8. ఆజ్టెక్కులు నరబలి చేసేవారు.
9. తుపాకీ మందు భారతదేశంలో కనిపెట్టారు.
10. క్లియోపాత్రా ఆత్మహత్య చేసింది (బహుశా ఒక కట్లపాము కాటు నుండి)
11. రెండవ ప్రపంచ యుద్ధ సమయములో, జపాను సామ్రాజ్యానికి చక్రవర్తి పేరు హిరోహితో.
12. శ్రీ కృష్ణదేవ రాయలు మొఘల్ మహారాజు.
అతను విజయనగర సామ్రాజ్యానికి చెందిన మహారాజు.
13. కొలోసియం బెర్లిను నగరంలో కట్టారు.
రేయ్ ఇది తెలియకపోతే ఏం చేస్తున్నావురా
14. 1969లో, వ్యోమగాములు మొదటిసారి అంగారకుడుపై అడుగుపెట్టారు
1969లో, వ్యోమగాములు మొదటిసారి జాబిలిపై అడుగుపెట్టారు
15. ఆవిరి యంత్రాల ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవం మొదలయ్యింది