| Question | Answer | % Correct |
|---|---|---|
| ఆజ్టెక్కులు నరబలి చేసేవారు. | నిజం | 100%
|
| తుపాకీ మందు భారతదేశంలో కనిపెట్టారు. | అబధ్ధం | 100%
|
| క్లియోపాత్రా ఆత్మహత్య చేసింది (బహుశా ఒక కట్లపాము కాటు నుండి) | నిజం | 100%
|
| శ్రీ కృష్ణదేవ రాయలు మొఘల్ మహారాజు. | అబధ్ధం | 100%
|
| మంగోల్ సామ్రాజ్యం అనేది చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యం. | అబధ్ధం | 50%
|
| సంయుక్త రాష్ట్రాలకు ఆంగ్లదేశం నుండి స్వాతంత్రం వచ్చింది. | నిజం | 50%
|
| శర్మణ్యదేశం (జర్మనీ) రెండు ప్రపంచ యుద్ధాలులో ఓడిపోయింది. | నిజం | 50%
|
| భారతదేశంకి 1857లో స్వాతంత్రం వచ్చింది. | అబధ్ధం | 50%
|
| వాస్కో డ గామా ఉత్తర అమెరికా ఖండం అన్వేషించాడు. | అబధ్ధం | 50%
|
| ప్రచ్ఛన్న యుద్ధం విజేత సోవియటు సమాజవాది గణతంత్రాల సమితి (USSR). | అబధ్ధం | 50%
|
| రెండవ ప్రపంచ యుద్ధ సమయములో, జపాను సామ్రాజ్యానికి చక్రవర్తి పేరు హిరోహితో. | నిజం | 50%
|
| కొలోసియం బెర్లిను నగరంలో కట్టారు. | అబధ్ధం | 50%
|
| 1969లో, వ్యోమగాములు మొదటిసారి అంగారకుడుపై అడుగుపెట్టారు | అబధ్ధం | 50%
|
| గీజా పిరమిడ్లు ప్రపంచంలోని పురాతన అద్భుతాలలో ఒకటి. | నిజం | 0%
|
| ఆవిరి యంత్రాల ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవం మొదలయ్యింది | నిజం | 0%
|