| సంవత్సరము | సూచన | సమాధానం | % Correct | |
|---|---|---|---|---|
| గ | 2008 | ప్రయాణానికి ముగింపు | గమ్యం | 85%
|
| య | 2007 | ధర్మరాజు నుంచి దోచుకున్నోడు | యమదొంగ | 85%
|
| త | 1999 | నీకన్నా చిన్న సోదరుడు | తమ్ముడు | 77%
|
| ఖ | 1983 | కారాగారంలో ఉండేవాడు | ఖైదీ | 69%
|
| చ | 2005 | ఇవి బండికి నాలుగు ఉంటాయి | చక్రం | 69%
|
| ఛ | 2005 | ఛత్రముకు ప్రభువు (మరాఠారాజ్యానికి నాయకుడు) | ఛత్రపతి | 69%
|
| జ | 2002 | యుద్ధంలో గెలిస్తే | జయం | 69%
|
| ఠ | 2003 | రవీంద్రనాథ్ గారి ఇంటిపేరు | ఠాగూర్ | 69%
|
| భ | 2020 | దేవవ్రతుడు మరోపేరు | భీష్మ | 62%
|
| ల | 2007 | బాణము తగలాల్సిన చోట; గురి | లక్ష్యం | 62%
|
| క | 2011 | ఈగలో రకం | కందిరీగ | 54%
|
| ట | 2002 | చమత్కారమైన చోరుడు | టక్కరి దొంగ | 54%
|
| న | 1963 | నృత్యం చేసే మందిరం; పాండవులు అజ్ఞాతవాసానికి సంబంధముంది | నర్తనశాల | 54%
|
| ధ | 2005 | ప్రతి భటుడి స్వభావంలో అవసరమైనిది | ధైర్యం | 46%
|
| స | 2006 | సైన్యంలో ఉన్నాడు; యుద్ధంలో పోరాడుతాడు | సైనికుడు | 46%
|
| ఘ | 2004 | ఇద్దరి మధ్య పోరాటం, రాపిడి | ఘర్షణ | 38%
|
| వ | 1979 | అడవిలో జంతువులను పట్టుకునేవారు | వేటగాడు | 38%
|
| క్ష | 2016 | రెప్పపాటు కాలం; నిమిషం కన్న తక్కువ కాలం | క్షణం | 38%
|
| ఝ | 1988 | రాణి లక్ష్మీబాయికు ఇంకో పేరు | ఝాన్సీరాణి | 31%
|
| బ | 2016 | దేవాలయాలలో జరిగే అమిత ప్రాముఖ్యమైన ఉత్సవం | బ్రహ్మోత్సవం | 31%
|
| ద | 2011 | ఎగుడుదిగుడు | దూకుడు | 23%
|
| ప | 2006 | భాధ్యతలేని నిరుద్యోగి మనిషి | పోకిరి | 23%
|
| శ | 1991 | మిత్రునికి వ్యతిరేక పదము | శత్రువు | 23%
|
| డ | 2012 | శివుని వాయిద్యం | డమరుకం | 15%
|
| ఫ | 2017 | అనురాగము/వ్యామోహం/ప్రేమ కలిగింది | ఫిదా | 15%
|
| ర | 1999 | భూపాలుడు తనయుడు; యువరాజ | రాజకుమారుడు | 15%
|
| ష | 1950 | ధనవంతుడు; వ్యాపారి | షావుకారు | 15%
|
| ఢ | 2007 | సంఘర్షణ యొక్క పర్యాయపదం | ఢీ | 8%
|
| హ | 2014 | గజిని సినిమాలో ఒక పాట, "నీ చుట్టూనే తిరుగుతుంది..." | హృదయం ఎక్కడున్నది | 8%
|
| మ | 2002 | కామదేవుడు; ప్రీతికు దేవుడు | మన్మథుడు | 0%
|