| సంస్కృత పదము | తెలుగు పదము* | % Correct |
|---|---|---|
| నేత్ర | కన్ను | 100%
|
| మత్స్య | చేప | 100%
|
| జల | నీరు | 100%
|
| జ్వాల | నిప్పు | 100%
|
| వృక్ష | చెట్టు | 100%
|
| మరణ | చావు | 100%
|
| పుష్ప | పువ్వు | 100%
|
| మాస | నెల | 100%
|
| హిమ | మంచు | 100%
|
| కర్ణ | చెవి | 50%
|
| కూర్మ | తాబేలు | 50%
|
| రక్త | నెత్తురు | 50%
|
| ఫల | పండు | 50%
|
| సముద్ర | కడలి | 50%
|
| నౌక | ఓడ | 50%
|
| అహం | నేను | 50%
|
| అశ్వ | గుఱ్ఱం | 50%
|
| నది | ఏరు | 50%
|
| క్షీర | పాలు | 50%
|
| ఆకాశ | నింగి/మిన్ను | 0%
|