వివరణలతో చిత్రాలు

వివరణలతో చిత్రాల పేరులు చెప్పాగేలరా?
Quiz by
Neodymium
Rate:
Last updated: September 5, 2025
You have not attempted this quiz yet.
First submittedJanuary 15, 2025
Times taken1
Average score20.0%
Report this quizReport
4:00
ఇక్కడ వ్రాయండి
0
 / 20 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
ఏడు
వివరణ
చిత్రాలు
1955
రెండు టీచర్లు పెళ్ళయినోళ్లుగా నటిస్తారు
మిస్సమ్మ
1980
గాయకుడు పిల్లాడికి కర్ణాటక సంగీతం నేర్పిస్తాడు
శంకరాభరణం
1983
సర్పంచి తన కూతురు ప్రేమికుడుని బందీ చేస్తాడు
ఖైదీ
1996
స్వాతంత్య్ర సమరయోధుడు అవినీతిని పోరాడుతాడు
భారతీయుడు
1999
తన అన్న బదులు కళాశాల విద్యార్థి కిక్బాక్సింగ్ చేస్తాడు
తమ్ముడు
2004
గూండా వైద్యుడు అవుతాడు
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
2005
ప్రేమికుడు వ్యవసాయం చేస్తాడు
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
2005
సవతికొడుకైన శరణార్థి నౌకాశ్రయాన్ని పాలిస్తాడు
ఛత్రపతి
2005
పిచ్చోడు చెడ్డోలను పౌరాణిక విదాలలో చంపుతాడు
అపరిచితుడు
2009
తన ప్రేమ కోసం యోధుడు మళ్ళి పుట్టుతాడు
మగధీర
2010
టాక్సీవాలా రాజస్థానీ ఊరుని రక్షిస్తాడు
ఖలేజా
2012
ప్రేమికుడు మళ్ళి పురుగుగా పుట్టుతాడు
ఈగ
2013
కోటీశ్వరుడు తన కుటుంబాన్నిమళ్ళీ కలుపుతాడు
అత్తారింటికి దారేది
2017
పంతులు దొంగచాటుగా నేరస్తులను చంపుతాడు
దువ్వాడ జగన్నాథం
2017
పాకిస్తానీ జలాంతర్గామి మునిగిపోతుంది
ఘాజీ
2018
ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు
భరత్ అనే నేను
2020
కోటీశ్వరుడు బిడ్డ పుట్టినప్పుడు మార్చబడుతాడు
అల వైకుంఠపురములో
2021
కూలీ ఎఱ్ఱ చందనాన్ని దొంగ రవాణా చేస్తాడు
పుష్ప
2022
సైనికుడు రాకుమారిని ప్రేమిస్తాడు
సీత రామం
2023
తాగుబోతు సర్పంచిని చంపేస్తాడు
దసరా
Save Your Stats
Your Next Quiz
How many countries do you know? In this quiz, you've got 15:00 to name as many as you can. Go!
There are 17 countries that start with the letter B, and Burma isn't one of them. Name as many as you can.
Fill in the map by guessing languages. When you guess a language, all the countries that use it as an official language will be filled in.
Drag the flag onto the correct country. Careful, though! One wrong move and the game ends.
2 Comments
+2
Level 64
Feb 2, 2025
paina oka udaharana isthe koncham arthamavutadi prekshakulaku;

kani pareeksha bagundi

+1
Level 68
Feb 18, 2025
asalu teesokoledu kada ra nu