| ఏడు | వివరణ | చిత్రాలు | % Correct |
|---|---|---|---|
| 2017 | పాకిస్తానీ జలాంతర్గామి మునిగిపోతుంది | ఘాజీ | 100%
|
| 2018 | ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు | భరత్ అనే నేను | 100%
|
| 2020 | కోటీశ్వరుడు బిడ్డ పుట్టినప్పుడు మార్చబడుతాడు | అల వైకుంఠపురములో | 100%
|
| 2023 | తాగుబోతు సర్పంచిని చంపేస్తాడు | దసరా | 100%
|
| 1955 | రెండు టీచర్లు పెళ్ళయినోళ్లుగా నటిస్తారు | మిస్సమ్మ | 0%
|
| 1980 | గాయకుడు పిల్లాడికి కర్ణాటక సంగీతం నేర్పిస్తాడు | శంకరాభరణం | 0%
|
| 1983 | సర్పంచి తన కూతురు ప్రేమికుడుని బందీ చేస్తాడు | ఖైదీ | 0%
|
| 1996 | స్వాతంత్య్ర సమరయోధుడు అవినీతిని పోరాడుతాడు | భారతీయుడు | 0%
|
| 1999 | తన అన్న బదులు కళాశాల విద్యార్థి కిక్‌బాక్సింగ్ చేస్తాడు | తమ్ముడు | 0%
|
| 2004 | గూండా వైద్యుడు అవుతాడు | శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. | 0%
|
| 2005 | ప్రేమికుడు వ్యవసాయం చేస్తాడు | నువ్వొస్తానంటే నేనొద్దంటానా | 0%
|
| 2005 | సవతికొడుకైన శరణార్థి నౌకాశ్రయాన్ని పాలిస్తాడు | ఛత్రపతి | 0%
|
| 2005 | పిచ్చోడు చెడ్డోలను పౌరాణిక విదాలలో చంపుతాడు | అపరిచితుడు | 0%
|
| 2009 | తన ప్రేమ కోసం యోధుడు మళ్ళి పుట్టుతాడు | మగధీర | 0%
|
| 2010 | టాక్సీవాలా రాజస్థానీ ఊరుని రక్షిస్తాడు | ఖలేజా | 0%
|
| 2012 | ప్రేమికుడు మళ్ళి పురుగుగా పుట్టుతాడు | ఈగ | 0%
|
| 2013 | కోటీశ్వరుడు తన కుటుంబాన్నిమళ్ళీ కలుపుతాడు | అత్తారింటికి దారేది | 0%
|
| 2017 | పంతులు దొంగచాటుగా నేరస్తులను చంపుతాడు | దువ్వాడ జగన్నాథం | 0%
|
| 2021 | కూలీ ఎఱ్ఱ చందనాన్ని దొంగ రవాణా చేస్తాడు | పుష్ప | 0%
|
| 2022 | సైనికుడు రాకుమారిని ప్రేమిస్తాడు | సీత రామం | 0%
|