వివరణలతో చిత్రాలు - Statistics

General Stats
  • This quiz has been taken 1 times
  • The average score is 4 of 20
Answer Stats
ఏడు వివరణ చిత్రాలు % Correct
2017 పాకిస్తానీ జలాంతర్గామి మునిగిపోతుంది ఘాజీ
100%
2018 ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు భరత్ అనే నేను
100%
2020 కోటీశ్వరుడు బిడ్డ పుట్టినప్పుడు మార్చబడుతాడు అల వైకుంఠపురములో
100%
2023 తాగుబోతు సర్పంచిని చంపేస్తాడు దసరా
100%
1955 రెండు టీచర్లు పెళ్ళయినోళ్లుగా నటిస్తారు మిస్సమ్మ
0%
1980 గాయకుడు పిల్లాడికి కర్ణాటక సంగీతం నేర్పిస్తాడు శంకరాభరణం
0%
1983 సర్పంచి తన కూతురు ప్రేమికుడుని బందీ చేస్తాడు ఖైదీ
0%
1996 స్వాతంత్య్ర సమరయోధుడు అవినీతిని పోరాడుతాడు భారతీయుడు
0%
1999 తన అన్న బదులు కళాశాల విద్యార్థి కిక్బాక్సింగ్ చేస్తాడు తమ్ముడు
0%
2004 గూండా వైద్యుడు అవుతాడు శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
0%
2005 ప్రేమికుడు వ్యవసాయం చేస్తాడు నువ్వొస్తానంటే నేనొద్దంటానా
0%
2005 సవతికొడుకైన శరణార్థి నౌకాశ్రయాన్ని పాలిస్తాడు ఛత్రపతి
0%
2005 పిచ్చోడు చెడ్డోలను పౌరాణిక విదాలలో చంపుతాడు అపరిచితుడు
0%
2009 తన ప్రేమ కోసం యోధుడు మళ్ళి పుట్టుతాడు మగధీర
0%
2010 టాక్సీవాలా రాజస్థానీ ఊరుని రక్షిస్తాడు ఖలేజా
0%
2012 ప్రేమికుడు మళ్ళి పురుగుగా పుట్టుతాడు ఈగ
0%
2013 కోటీశ్వరుడు తన కుటుంబాన్నిమళ్ళీ కలుపుతాడు అత్తారింటికి దారేది
0%
2017 పంతులు దొంగచాటుగా నేరస్తులను చంపుతాడు దువ్వాడ జగన్నాథం
0%
2021 కూలీ ఎఱ్ఱ చందనాన్ని దొంగ రవాణా చేస్తాడు పుష్ప
0%
2022 సైనికుడు రాకుమారిని ప్రేమిస్తాడు సీత రామం
0%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz