అవును అనకు, అంతే

అవును అనలేకుండ ఉండగలరా?
Quiz by
Neodymium
Rate:
Last updated: April 1, 2025
You have not attempted this quiz yet.
First submittedApril 1, 2025
Times taken2
Average score100.0%
Report this quizReport
4:00
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
1. మంచు వేడిదా?
అవును
కాదు
2. బిర్యానీ ఇష్టమా?
మీరు లేదు అంటే ఖచ్చితంగా అబద్ధం చెప్పారు
అవును
లేదు
3. ఇది ఒక మంచి పరీక్షా?
అవును
కాదు
4. సమాధానంలో "దు" ఉంది
అవును
కాదు
5. ఉత్తిగా ఒక కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బండి కావాలా?
ఎందుకు? నడపలేరా? కనీసం తీసుకుని మళ్ళీ అమొచ్చుగా
అవును
వద్దు
6. మీకు పేరు ఉందా?
అయితే ఏమి పిలవమంటారు?
అవును
లేదు
7. మీరు ఈ భూమి మీద పుట్టరా?
మీరు గ్రహాంతర వ్యక్తివని నాకు ఎప్పుడో నుండి తెలుసు! మీరు ఎప్పుడు వింతగా ఉండేవారు.
అవును
లేదు
8. వంద కోట్ల డబ్బు కావాలా?
వద్దా!? పిచ్చెకిందా?
అవును
వద్దు
9. కాదు లేదా?
అవును
లేదు
10. మీరు నిర్దోషులా?
ఏమి చేసారు?
అవును
కాను
11. ఈ పరీక్ష ముఖ్యమైనదా?
అవును
కాదు
12. నీ చెల్లి నాన్న తమ్ముడు అన్న భార్య మీరేనా?
దీనికి మీరు అవును అన్నారంటే మీ వంశవృక్షం వంశవృత్తము అయినట్టే
అవును
కాను
13. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి?
అవును
కాదు
14. ప్రశ్న ౩కి సమాధానం ఏమిటి?
అవును
కాదు
15. మీ సమయం మీరు బాగా ఉపయోగించారా?
ఎందుకు పాపం?
అవును
లేదు
Save Your Stats
Your Next Quiz
We give you the capital city, you give us the country. Twenty randomly-generated questions that change every time you play.
20 random countries have been removed from the map of the world! Can you identify them in 3 minutes?
Drag the pin onto the correct country. Careful, though! Three wrong moves and the game ends.
For each selected category and continent, name ANY country which fits the criteria.
Comments
No comments yet