| Question | Answer | % Correct |
|---|---|---|
| మంచు వేడిదా? | కాదు | 100%
|
| బిర్యానీ ఇష్టమా? | లేదు | 100%
|
| ఇది ఒక మంచి పరీక్షా? | కాదు | 100%
|
| సమాధానంలో "దు" ఉంది | కాదు | 100%
|
| ఉత్తిగా ఒక కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బండి కావాలా? | వద్దు | 100%
|
| మీకు పేరు ఉందా? | లేదు | 100%
|
| మీరు ఈ భూమి మీద పుట్టరా? | లేదు | 100%
|
| వంద కోట్ల డబ్బు కావాలా? | వద్దు | 100%
|
| కాదు లేదా? | లేదు | 100%
|
| మీరు నిర్దోషులా? | కాను | 100%
|
| ఈ పరీక్ష ముఖ్యమైనదా? | కాదు | 100%
|
| నీ చెల్లి నాన్న తమ్ముడు అన్న భార్య మీరేనా? | కాను | 100%
|
| ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? | కాదు | 100%
|
| ప్రశ్న ౩కి సమాధానం ఏమిటి? | కాదు | 100%
|
| మీ సమయం మీరు బాగా ఉపయోగించారా? | లేదు | 100%
|