ట తో మొదలయ్యే పదాలు

వివరణతో ట తో మొదలయ్యే పదాలు మీరు వ్రాయగలరా?
కోన్నిటివి “త” తో కూడా వ్రాస్తారు, ట తో వ్రాయండి
Quiz by
Neodymium
Rate:
Last updated: September 18, 2025
You have not attempted this quiz yet.
First submittedApril 7, 2025
Times taken33
Average score46.2%
Report this quizReport
4:00
ఇక్కడ వ్రాయండి
0
 / 13 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
వివరణ
పదం
పంపిన లేఖలు, ఉత్తరాలు
టపా
మాటలు వినిపించే చలనచిత్రం
టాకీ
అపరాహ్ణం/మధ్యాహ్నము తిన్నె భోజనము
టిఫిను
గురువు
టీచరు
ఒక ఎఱ్ఱ పండు, తక్కాళీ
టమోటా
తలపై వేసుకున్నది
టోపీ
వంకర
టొంకు
ఒక రకమైన గెట్టి చెక్క
టేకు
కొబ్బరికాయ
టెంకాయ
డబ్బులు తయ్యరుచేసే చోటు
టంకశాల
రోగాల పోరాట నేర్పే బలహీనమైన రోగక్రిమిలున్న మందు
టీకా
పదాలు మధ్యలో "ట" పెట్టే సంధి
టుగాగమసంధి
తెలివి, సాధారణంగా దొంగలని ఇది అంటారు
టక్కరి
Save Your Stats
Your Next Quiz
How many countries do you know? In this quiz, you've got 15:00 to name as many as you can. Go!
Can you identify these brands based on their logos?
Drag the flag onto the correct state. Careful, though! One wrong move and the game ends.
Drag the pin onto the correct country. Careful, though! Three wrong moves and the game ends.
Comments
No comments yet