త తో మొదలయ్యే పదాలు

వివరణతో త తో మొదలయ్యే పదాలు మీరు వ్రాయగలరా?
Quiz by
Neodymium
Rate:
Last updated: September 22, 2025
You have not attempted this quiz yet.
First submittedSeptember 21, 2025
Times taken45
Average score66.7%
Report this quizReport
4:00
ఇక్కడ వ్రాయండి
0
 / 15 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
వివరణ
పదం
"ఎక్కువ"కి వ్యతిరేక పదం
తక్కువ
పెళ్లిలో తలపై పోసే అక్షింతలు
తలంబ్రాలు
అమ్మ/నాన్నకి నాన్న
తాత
ముయ్యడానికి వాడుతారు, చెవితో తెరుస్తారు
తాళము
పిచ్చి
తిక్క
సముద్రము భూమితో కలిసే చోట
తీరం
తడిగా ఉన్నవి దీనితో తుడుస్తారు
తుండు
సూర్యుడు ఉదయించే దిక్కు
తూర్పు
ఎదో పూర్తించినందుకు వచ్చే సంతోషం
తృప్తి
కట్టుమ్రాను, చిన్న పడవ
తెప్ప
పెద్ద తోకతో కుట్టే విషమైన పురుగు
తేలు
నూనె
తైలం
మొదటి
తొలి
కుక్కలు లాంటి అడివి జంతువు
తోడేలు
నాన్న
తండ్రి
Save Your Stats
Your Next Quiz
Name all 50 states in the USA. Easy, right?
Can you name the capitals cities of all 196 countries in the world?
Can you name the top ten highest-ranked men's national football teams for each of the last ten years?
Drag the flag onto the correct state. Careful, though! One wrong move and the game ends.
3 Comments
+2
Level 63
Sep 22, 2025
accept తాతయ్య vro

almost crashed out over it

+2
Level 63
Sep 22, 2025
కానీ ఒక రకమైన సంతృప్తి వచ్చింది ఈ పరీక్ష చెయ్యడం లో. చిన్నప్పుడు నేను ఈనాడులో ఆదివారం వచ్చే మెగాజీన్ పదవినోదం పూరించడానికి ప్రయత్నించేవాడిని. ఎదో అనుకోకుండా ఒక సారి నాకు తెలిసిన పదం వచ్చేది, కానీ నాకు అప్పట్లో నాకు బుర్ర లేదని సంగతి దయచేసి మరిచిపోండి .

కానీ ఈ పరీక్షా చెయ్యడం వలన ఆ జ్ఞాపకాలు తిరిగి వచ్చినాయి. ఎదో ఒక్క రోజు ఒక పూర్తీ క్రాస్వర్డ్ చెయ్యడానికి ప్రయత్నించండి... బాగుంటది.

+1
Level 68
Sep 22, 2025
చాలా ధన్యవాదాలు!