త తో మొదలయ్యే పదాలు - Statistics

General Stats
  • This quiz has been taken 45 times
  • The average score is 10 of 15
Answer Stats
వివరణ పదం % Correct
"ఎక్కువ"కి వ్యతిరేక పదం తక్కువ
95%
పెళ్లిలో తలపై పోసే అక్షింతలు తలంబ్రాలు
90%
సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు
82%
అమ్మ/నాన్నకి నాన్న తాత
77%
నూనె తైలం
74%
నాన్న తండ్రి
74%
పిచ్చి తిక్క
72%
సముద్రము భూమితో కలిసే చోట తీరం
72%
పెద్ద తోకతో కుట్టే విషమైన పురుగు తేలు
72%
ముయ్యడానికి వాడుతారు, చెవితో తెరుస్తారు తాళము
69%
కుక్కలు లాంటి అడివి జంతువు తోడేలు
69%
మొదటి తొలి
64%
ఎదో పూర్తించినందుకు వచ్చే సంతోషం తృప్తి
54%
కట్టుమ్రాను, చిన్న పడవ తెప్ప
44%
తడిగా ఉన్నవి దీనితో తుడుస్తారు తుండు
41%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz