అరబ్బీ నుండి వచ్చిన తెలుగు పదాలు

ఉర్దూ, హిందీ, ద్వారా వచ్చిన పదాలు ఉండచ్చు. ఇక కొన్ని పదాలు కి ఇంకా పాత మూలాలు (వేరే భాషలలో) ఉన్నాయి.
Quiz by
Neodymium
Rate:
Last updated: October 17, 2024
You have not attempted this quiz yet.
First submittedMay 7, 2024
Times taken2
Average score40.0%
Report this quizReport
5:00
ఇక్కడ వ్రాయండి
0
 / 20 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
అంటే
పదం
నేను సిరా తో వ్రాయాలి, ... ఇవండి
కలం
నిమ్మకాయ తీసుకోకుండా దాని ... రిక్షా కొన్ను.
బదులు
నేను అడగలేదు గా? ఎందుకు ...లు ఇస్తున్నారు?
సలహా
నాకన్నా మంచి అల్లుడు ... తిరిగిన దొరకదే!
దునియా
నుంచోవాలి, కేవలం ఒక ... కూడా లేదు!
కుర్చీ
... నీకు ఏమైనా బుఱ్ఱ ఉండ?!
అసలు
ఆ ... బాగోదు, ఈ .. తీసుకోవండి
రకం
అది జరుగుతుంది, ...!
ఖాయం
ఉరికి వెళ్లే ముందు ఖైదీ ... భోజనం తినవచ్చు.
ఆఖరు
ఎలా ఉన్నావు? ఏమి ...లు ఉన్నాయా?
కబురు
లోపల ఏమీ లేదు, అది ...
ఖాళీ
నా ప్రశ్నకు ... ఇవ్వండి
జవాబు
ఓయ్! నా ముందు ...లు చెయ్యబకు!
తమాషా
ఏ ...? పంచాంగంలో పెట్టాలి
తారీఖు
బజార్లో నేను కూడా ... తెరుస్తాను!
దుకాణం
కానీ అది నా భూమి! నా ... ఉంది!
దావా
...లు వద్దు. నేను ఒక్కడినే గెలవాలి.
రాజీ
సభ ఆ చట్టంని … చేసింది
రద్దు
నోరు ముయ్యి! నీకు మాట్లాడే ... కూడా లేదు.
హక్కు
నాకు ఒక ... కావాలి, నేరాలు ఆరోపిస్తున్నారు
వకీలు
Save Your Stats
Your Next Quiz
Can you name the capitals cities of all 196 countries in the world?
There are 138 teams that play in the bowl subdivision. How many can you name?
Fill in the map by guessing languages. When you guess a language, all the countries that use it as an official language will be filled in.
Drag the flag onto the correct state. Careful, though! One wrong move and the game ends.
Comments
No comments yet