| అంటే | పదం | % Correct |
|---|---|---|
| నేను సిరా తో వ్రాయాలి, ... ఇవండి | కలం | 100%
|
| నాకన్నా మంచి అల్లుడు ... తిరిగిన దొరకదే! | దునియా | 100%
|
| నుంచోవాలి, కేవలం ఒక ... కూడా లేదు! | కుర్చీ | 100%
|
| నిమ్మకాయ తీసుకోకుండా దాని ... రిక్షా కొన్ను. | బదులు | 50%
|
| నేను అడగలేదు గా? ఎందుకు ...లు ఇస్తున్నారు? | సలహా | 50%
|
| ఎలా ఉన్నావు? ఏమి ...లు ఉన్నాయా? | కబురు | 50%
|
| లోపల ఏమీ లేదు, అది ... | ఖాళీ | 50%
|
| నా ప్రశ్నకు ... ఇవ్వండి | జవాబు | 50%
|
| ఓయ్! నా ముందు ...లు చెయ్యబకు! | తమాషా | 50%
|
| ఏ ...? పంచాంగంలో పెట్టాలి | తారీఖు | 50%
|
| బజార్లో నేను కూడా ... తెరుస్తాను! | దుకాణం | 50%
|
| నోరు ముయ్యి! నీకు మాట్లాడే ... కూడా లేదు. | హక్కు | 50%
|
| ... నీకు ఏమైనా బుఱ్ఱ ఉండ?! | అసలు | 0%
|
| ఆ ... బాగోదు, ఈ .. తీసుకోవండి | రకం | 0%
|
| అది జరుగుతుంది, ...! | ఖాయం | 0%
|
| ఉరికి వెళ్లే ముందు ఖైదీ ... భోజనం తినవచ్చు. | ఆఖరు | 0%
|
| కానీ అది నా భూమి! నా ... ఉంది! | దావా | 0%
|
| ...లు వద్దు. నేను ఒక్కడినే గెలవాలి. | రాజీ | 0%
|
| సభ ఆ చట్టంని … చేసింది | రద్దు | 0%
|
| నాకు ఒక ... కావాలి, నేరాలు ఆరోపిస్తున్నారు | వకీలు | 0%
|