ఖ తో మొదలయ్యే పదాలు

వివరణతో ఖ తో మొదలయ్యే పదాలు మీరు వ్రాయగలరా?
కోన్నిటివి “క” తో కూడా వ్రాస్తారు, ఖ తో వ్రాయండి
Quiz by
Neodymium
Rate:
Last updated: September 11, 2025
You have not attempted this quiz yet.
First submittedAugust 29, 2024
Times taken36
Average score53.3%
Report this quizReport
4:00
ఇక్కడ లేఖించండి
0
 / 15 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
వివరణ
పదం
అంతరిక్ష శాస్త్రం
ఖగోళశాస్త్రం
తప్పకుండా, పక్కాగా
ఖచ్చితం
దేశానికి/సంస్థకున్న డబ్బు, ఆదాయం
ఖజానా
చేతిలో పట్టుకున్న ఆయుధం
ఖడ్గం
ఒక కొమ్ము ఉన్న పెద్ద జంతువు
ఖడ్గమృగం
గాడిద
ఖరము
కొనుకుంటున్నపుడు కట్టాల్సింది
ఖర్చు
ఒక రకమైన తియ్యని ఫలము
ఖర్జూరము
వస్తువు విలువు, ఎక్కువ విలువు
ఖరీదు
తప్పకుండా, పక్కాగా
ఖాయం
"నిండు"కి వ్యతిరేక పదము
ఖాళీ
సంతోషము
ఖుషీ
హత్య
ఖూనీ
కారాగారాల్లో నిర్బంధించిన వ్యక్తి
ఖైదీ
ఏడు ఉంటయ్యి, దేశాలు కంటే పెద్దవి
ఖండం
Save Your Stats
Your Next Quiz
Name the countries that have suffered more than 5,000 earthquake-related deaths in the 21st century.
Name the 20 cities ranked as the world's top financial centers according to the Global Financial Centres Index.
20 random countries have been removed from the map of the world! Can you identify them in 3 minutes?
Drag the flag onto the correct country. Careful, though! One wrong move and the game ends.
Comments
No comments yet