క తో మొదలయ్యే పదాలు

వివరణతో క తో మొదలయ్యే పదాలు మీరు వ్రాయగలరా?
Quiz by
Neodymium
Rate:
Last updated: September 11, 2025
You have not attempted this quiz yet.
First submittedAugust 28, 2024
Times taken43
Average score60.0%
Report this quizReport
4:00
ఇక్కడ వ్రాయండి
0
 / 15 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
వివరణ
పదం
పొట్ట
కడుపు
నిదరపోతున్నపుడు చూసే చిత్రం
కల
ఒక నల్ల పక్షి
కాకి
రాజు గారి టోపీ
కిరీటం
ఒక పొగడే పాట
కీర్తన
“ఎడమ”కి వ్యతిరేక పదం
కుడి
పుత్రిక, ఆడ బిడ్డ
కూతురు
ఈ భావం ఉంటే ధన్యవాదాలు చెప్తారు
కృతజ్ఞత
ఎఱ్ఱని రత్నం
కెంపు
మధ్య
కేంద్ర
పర్వతం, శివుని నివాసం, ఎల్లోరా గుడి
కైలాసము
ఒక రకమైన గట్టి ఫలము
కొబ్బరికాయ
చెట్టుల్లో ఉండే తెలివి జంతువు
కోతి
వేరే జీవిని దగ్గరకి తీసుకోవడానికి, మాములుగా ప్రేమతో
కౌగిలి
ఒక రకమైన కుట్టే ఈగ
కందిరీగ
Save Your Stats
Your Next Quiz
There are 11 countries that start with the letter A. How many can you name?
There are 17 countries that start with the letter M. How many can you guess in 4 minutes?
Click the people who died suddenly. But don't click any of the ones that died in old age or who are still alive!
Drag the flag onto the correct country. Careful, though! One wrong move and the game ends.
Comments
No comments yet