క తో మొదలయ్యే పదాలు - Statistics

General Stats
  • This quiz has been taken 43 times
  • The average score is 9 of 15
Answer Stats
వివరణ పదం % Correct
ఒక నల్ల పక్షి కాకి
94%
“ఎడమ”కి వ్యతిరేక పదం కుడి
91%
పుత్రిక, ఆడ బిడ్డ కూతురు
88%
నిదరపోతున్నపుడు చూసే చిత్రం కల
79%
రాజు గారి టోపీ కిరీటం
79%
పొట్ట కడుపు
73%
ఈ భావం ఉంటే ధన్యవాదాలు చెప్తారు కృతజ్ఞత
70%
పర్వతం, శివుని నివాసం, ఎల్లోరా గుడి కైలాసము
70%
ఒక రకమైన కుట్టే ఈగ కందిరీగ
58%
ఎఱ్ఱని రత్నం కెంపు
48%
ఒక పొగడే పాట కీర్తన
33%
చెట్టుల్లో ఉండే తెలివి జంతువు కోతి
33%
వేరే జీవిని దగ్గరకి తీసుకోవడానికి, మాములుగా ప్రేమతో కౌగిలి
27%
మధ్య కేంద్ర
9%
ఒక రకమైన గట్టి ఫలము కొబ్బరికాయ
6%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz