ఘ, ఛ, ఝ తో మొదలయ్యే పదాలు - Statistics

General Stats
  • This quiz has been taken 16 times
  • The average score is 7 of 13
Answer Stats
వివరణ పదం % Correct
ఒక నగరం, ఒక్కపుడు లక్ష్మీబాయి రాణి ఝాన్సీ
100%
(గుడిలో) మ్రోగించే ఇనప వస్తువు ఘంట
86%
(మరాఠా) చక్రవర్తి ఛత్రపతి
86%
గొడుగు ఛత్రం
57%
చాలా తీవ్రమైన రుచి ఘాటు
50%
ఏనుగు చేసే శబ్దం ఘీంకారము
50%
ఒక భారతీయ రాష్ట్రము ఛత్తీస్గఢ్
43%
నీడ ఛాయ
43%
భయంకరం లేదా చండాలం ఘోరం
36%
పతాకం ఝండా
36%
ఆరు సమాన పక్కలున్న వస్తువు, గొప్ప ఘనం
29%
చేప ఝషం
29%
ఒక బంతిని తన్నితే, ఈ శక్తి ఆపుతుంది ఘర్షణ
14%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz