ఘ, ఛ, ఝ తో మొదలయ్యే పదాలు

వివరణతో ఘ, ఛ, లేదా ఝ తో మొదలయ్యే పదాలు మీరు వ్రాయగలరా?
కోన్నిటివి వేరే అక్షరాలతో కూడా వ్రాస్తారు; ఘ, ఛ, లేదా ఝ తో వ్రాయండి
Quiz by
Neodymium
Rate:
Last updated: September 13, 2025
You have not attempted this quiz yet.
First submittedOctober 11, 2024
Times taken16
Average score53.8%
Report this quizReport
4:00
ఇక్కడ వ్రాయండి
0
 / 13 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
వివరణ
పదం
ఆరు సమాన పక్కలున్న వస్తువు, గొప్ప
ఘనం
ఒక బంతిని తన్నితే, ఈ శక్తి ఆపుతుంది
ఘర్షణ
చాలా తీవ్రమైన రుచి
ఘాటు
ఏనుగు చేసే శబ్దం
ఘీంకారము
భయంకరం లేదా చండాలం
ఘోరం
(గుడిలో) మ్రోగించే ఇనప వస్తువు
ఘంట
గొడుగు
ఛత్రం
(మరాఠా) చక్రవర్తి
ఛత్రపతి
ఒక భారతీయ రాష్ట్రము
ఛత్తీస్గఢ్
నీడ
ఛాయ
చేప
ఝషం
ఒక నగరం, ఒక్కపుడు లక్ష్మీబాయి రాణి
ఝాన్సీ
పతాకం
ఝండా
Save Your Stats
Your Next Quiz
Name all 50 states in the USA. Easy, right?
True fans will get them all. Try to name the 30 teams that play in the National Basketball Association.
Based on the clues, can you guess these cities which start with each letter of the alphabet?
Drag the flag onto the correct country. Careful, though! One wrong move and the game ends.
Comments
No comments yet