| వివరణ | పదం | % Correct |
|---|---|---|
| వెలుతురు లేనప్పుడు ఇలాగా ఉంటుంది | చీకటి | 100%
|
| రాజా, మంత్రి లాంటి పావులుతో ఆడే ఆట | చదరంగం | 95%
|
| సఖి | చెలియ | 95%
|
| పంచదార | చక్కెర | 90%
|
| ఒక సైకిల్ కి రెండు ఉంటాయి | చక్రం | 85%
|
| నీళ్లల్లో బతికే జంతువు | చేప | 85%
|
| చిన్న కత్తి, కోయడం కోసం | చాకు | 80%
|
| బంధువు | చుట్టం | 80%
|
| స్థలము | చోటు | 80%
|
| రంగులున్న మాట్లాడే పక్షి | చిలుక | 60%
|
| వ్రాసిన గతం | చరిత్ర | 55%
|
| కళ్ళు వాడు | చూడు | 55%
|
| రాళ్ళు పై ఉలి వాడు | చెక్కు | 50%
|
| ఒక రకమైన బట్టలు, అంగీ | చొక్కా | 50%
|
| ఒక పసుపుపచ్చ రంగు పుష్పము | చంపకం | 5%
|