సరైన ద్రావిడ భాష నొక్కండి

నాలుగు ప్రధాన ద్రావిడ భాషల్లోనుండి ప్రతి వాక్యానికి సంబంధమైనదాన్ని నొక్కగలరా?
Quiz by
thread
Rate:
Last updated: February 9, 2025
You have not attempted this quiz yet.
First submittedOctober 9, 2023
Times taken33
Average score50.0%
Report this quizReport
4:00
0
 guessed
20 remaining
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
ద్రావిడ భాషా కుటుంబానికి పేరు ఇచ్చినది
కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఇద్దరి మాతృభాష
"హువ్వు", "హుళి" లాంటి మాటలు వాడేది
అన్నిటి కంటే తక్కువ సంస్కృత పదాలు వాడేది
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎక్కువ మందికి మాతృభాష
"చెన్నపట్నం" లేదా "చెన్నై" అనే పేరు మూలభాష
శ్రీలంకలో అధికారికమైనది
రెండు రాష్ట్రాల్లో అధికారిక భాషైనది
"ఞ్ఞ", "ఙ్ఙ" లాంటి అక్షరాలు సాధారణంగా వాడేది
చాళుక్య సామ్రాజ్యానికి అధికారిక భాష
బుడతకీచులకు (తర్వాత ఆంగ్లేయులకూ పరాసులకూ) మామిడిపళ్ళకు మాట ఇచ్చినది
దాని సాహిత్యం అన్నిటి కంటే ఎక్కువ జ్ఞానపీఠ పురస్కారాలు పొందినది
హంపి నగరంలో ప్రధాన భాష
అన్నిటి కంటే ఎక్కువ మందికి మాతృభాష
దక్షిణ-మధ్య శాఖలోకు వచ్చేది
తెలుగు లిపికి అన్నిటి కంటే పోలిన లిపి వాడేది
సామాన్యమైన లేక్కలో అన్నిటి కంటే ఎక్కువ అక్షరాలు వాడేది
ఆస్ట్రేలియాలో ఎక్కువ మందికి మాతృభాష
అన్నిటి కంటే పాత సాహిత్యమున్నది
అరబ్బీ, తుళు నుండి వచ్చిన మాటలు వాడే బ్యారి భాషకు మూలం
అరవం
కర్ణాటం
తెలుగు
మలయాళం
Save Your Stats
Your Next Quiz
Can you name the capitals cities of all 196 countries in the world?
When you guess a country, all the countries it borders will also be completed. Can you fill in the world map in just 90 seconds?
With the help of a map, can you name the countries which existed during the Revolution of 1848?
Drag the flag onto the correct country. Careful, though! One wrong move and the game ends.
3 Comments
+1
Level 68
Oct 9, 2023
13/20
+2
Level 14
Oct 20, 2023
6/20
+1
Level 68
Nov 14, 2024
18/20